• Home » Ranjith

Ranjith

KTR: ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

KTR: ఎంపీ రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రంజిత్ రెడ్డి పైన కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రంజిత్ రెడ్డి ఎవరో మన పార్టీ సీటు ఇచ్చి గెలిపించుకున్న తర్వాతనే ప్రపంచానికి తెలిసిందన్నారు.

Hyderabad: సికింద్రాబాద్‌ నుంచి దానం.. మల్కాజిగిరికి సునీతా, చేవెళ్లకు రంజిత్‌రెడ్డి..

Hyderabad: సికింద్రాబాద్‌ నుంచి దానం.. మల్కాజిగిరికి సునీతా, చేవెళ్లకు రంజిత్‌రెడ్డి..

గ్రేటర్‌ పరిధిలోని ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్‌(Congress) పార్టీ ప్రకటించింది. సికింద్రాబాద్‌ టికెట్‌ను దానం నాగేందర్‌(Donation to Nagender)కు, మల్కాజిగిరి సునీతామహేందర్‌ రెడ్డికి, చేవెళ్ల రంజిత్‌రెడ్డికి కేటాయించింది.

TG Politics: జితేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి అందుకే పార్టీ మారారు.. బీజేపీ నేత రఘునందనరావు కీలక వ్యాఖ్యలు

TG Politics: జితేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి అందుకే పార్టీ మారారు.. బీజేపీ నేత రఘునందనరావు కీలక వ్యాఖ్యలు

సొంత అవసరాల కోసం కొంతమంది నేతలు పార్టీలు మారుతున్నారని బీజేపీ సీనియర్ నేత రఘునందనరావు (Raghunandan Rao) అన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొడుకుకు టికెట్ ఇస్తే బీజేపీలో ఉండేవారని...టికెట్ ఇవ్వకపోతే పార్టీ మంచిది కాదా అని ప్రశ్నించారు.

TS Politics:  ఆ ఇద్దరు నేతల మధ్య మళ్లీ గొడవ.. ఎందుకంటే..?

TS Politics: ఆ ఇద్దరు నేతల మధ్య మళ్లీ గొడవ.. ఎందుకంటే..?

ప్రస్తుత ఎంపీ, మాజీ ఎంపీ మధ్య చోటుచేసుకుంది. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ( MP Ranjith Reddy ) , మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ( Konda Vishweshwar Reddy ) ఒకరిపై మరొకరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు.

Ranjith Reddy: పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వస్తుంది

Ranjith Reddy: పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వస్తుంది

చేవెళ్ల పార్లమెంట్‌ ( Chevella Parliament ) ఎన్నికల్లో బీఆర్ఎస్ ( BRS ) పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన లక్షా తొమ్మిది వేల మెజార్టీ కంటే ఎక్కువ వస్తుందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి ( Ranjith Reddy ) తెలిపారు. సోమవారం నాడు చేవెళ్ల‌లో పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ... ‘‘నన్ను చేవె్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు’’ అని రంజిత్‌రెడ్డి చెప్పారు.

MP Ranjith Reddy:  బండి సంజయ్.. కరెంట్ వైర్లను పట్టుకో.. 24 గంటలు కరెంట్ వస్తుందో రాదో తెలుస్తుంది

MP Ranjith Reddy: బండి సంజయ్.. కరెంట్ వైర్లను పట్టుకో.. 24 గంటలు కరెంట్ వస్తుందో రాదో తెలుస్తుంది

తెలంగాణలో 24గంటల కరెంట్(24 hours current in Telangana) వస్తుందో లేదో తెలియాలంటే కరెంట్ వైర్లను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పట్టుకొని చూడాలని అప్పుడు కరెంట్ వస్తుందో రాదో తెలుస్తుందని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి(BRS MP Ranjith Reddy) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి