Home » Ranga Reddy
వికారాబాద్‌లో ఒంటరి మహిళ దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆస్తి కోసం కన్న తండ్రిని, తోబుట్టువులను చంపాలని చూడటం అత్యంత దారుణం. రైతులకు అండగా ఉండాల్సిన రైతుబీమా డబ్బులు ఒక కుటుంబంలో చిచ్చుపెట్టడం విషాదకరం. ఈ ఘటనపై పరిగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. మార్షల్ ఆర్ట్స్ చేస్తూ డీసీసీ అధ్యక్షులకు క్లాస్ చెప్పారు. కాంగ్రెస్ ఐడియాలజీపై పాఠాలు చెప్పారు రాహుల్.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోకాపేట్ విశాఖ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని ఖాళీ చేయించేందుకు యత్నించడంపై హరీశ్ ఫైర్ అయ్యారు.
ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని హైకోర్టులో పోలీసులు హాజరుపర్చారు. యాదగిరి స్టేట్‌మెంట్‌ను హైకోర్టు రికార్డు చేస్తోంది.
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయిన తరుణంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది..
హర్యానాలోని కురుక్షేత్రలో ఉన్న నిట్‌లో తెలంగాణకు చెందిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్నను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో వరుసగా వస్తున్న ట్విస్టులు కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి..
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. మొత్తం 24 వార్డుల్లో 13 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఈ నెల 11న పోలింగ్ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.