Home » Rajasthan
Barmer Bridegroom: ఫిబ్రవరి 18వ తేదీన వీసా క్లియరెన్స్ వచ్చింది. దీంతో ఏప్రిల్ 30వ తేదీన పెళ్లి ఫిక్స్ అయింది. గురువారం పెళ్లి బంధుజనం బరాత్‌తో వాఘా బార్డర్ దగ్గరకు చేరుకున్నారు. అయితే, సైనికాధికారులు వారిని పాకిస్తాన్‌లోకి వెళ్లనివ్వలేదు.
రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దళిత యువకుడిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలో పెను కలకలానికి దారి తీసింది.
79 ఏళ్ల గిరిజా వ్యాస్ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ మంత్రిగా పనిచేశారు. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా కూడా సేవలందించారు.
Gwalior News: రజ్నీ తరచుగా పుట్టింటికి వెళుతూ ఉండేది. దీంతో అనిల్‌కు అనుమానం వచ్చింది. ఆమె మీద నిఘా పెట్టాడు. అప్పుడు షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తన పుట్టింటి దగ్గర ఉండే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది.
రాజస్థాన్‌లోని పాలి నుంచి హెలికాప్టర్ గాలిలోకి లేచిన సెకన్లలోనే పొగలు బయటకు వచ్చాయి. పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటన గవర్నర్ భద్రత, హెలికాఫ్టర్ కండిషన్‌పై తీవ్ర సందేహాలు, ఆందోళనలకు తావిచ్చింది.
ఓ మహిళా ఎస్సై తన పైఅధికారులకు రాసిన తప్పుల తడక లేఖ చివరకు ఆమె కొంపముంచింది. ఆమె భాష నైపుణ్యాలు ప్రశ్నార్థకంగా ఉండటంతో అధికారులు విచారించగా మహిళ మోసం బయటపడింది. పోలీసు నియామక పరీక్షలో ఆమె కాపీ కొట్టి టాప్ ర్యాంకు తెచ్చుకున్నట్టు తేలింది. రాజస్థాన్‌లో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.
హోలీ రంగు వేస్తుంటే వద్దన్న యువకుడిని లైబ్రరీలో హత్య చేసిన షాకింగ్ ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది.
National Level Women Weightlifter: నిర్లక్ష్యం ఎంతవరకు దారితీస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఘటన చాలు. ట్రైనర్‌ను నమ్మినందుకు పాపం ఓ వెయిట్ లిఫ్టర్ ప్రాణాలు పోగొట్టుకుంది.
పెళ్లిలో తనకు వధువు కుటుంబం ఇచ్చిన కట్నాన్ని ఓ వరుడు ఆ మరుక్షణమే తిరిగిచ్చి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ ఉదంతం నెట్టింట వైరల్ అవుతోంది.
Haryana Police: పోలీసులపై దుండగులు దాడులకు తెగ బడుతున్నారు. ఇది ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశంలో ఎక్కడో అక్కడ..ఎప్పుడో అప్పుడు ఈ తరహా ఘటనలు తరచూ చోటు చేసుకొంటున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో ఇదే తరహా చోటు చేసుకొంది.