• Home » Radisson Blu

Radisson Blu

Drugs: రాడిసన్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. సెలబ్రేటీలకు ఆ పరీక్షలు..!

Drugs: రాడిసన్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. సెలబ్రేటీలకు ఆ పరీక్షలు..!

రాడిసన్ డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసు నుంచి తప్పించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుంటే.. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రాడిసన్ హోటల్ (Radison Hotel) డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Drugs Case: రాడిసన్ డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్ట్.. ఏబీఎన్ చేతిలో రిమాండ్ రిపోర్ట్

Drugs Case: రాడిసన్ డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్ట్.. ఏబీఎన్ చేతిలో రిమాండ్ రిపోర్ట్

Radisson Drugs Case: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వారం, పదిరోజులుగా ఎక్కువగా వినిపిస్తున్నది.. కనిపిస్తున్నది రాడిసన్ డ్రగ్స్ కేసు (Drugs Case) ..!. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తవ్వేకొద్దీ కొత్త కొత్త విషయాలు.. అంతకుమించి కొత్త వ్యక్తుల పేర్లు వెలుగుచూస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసు పలు మలుపులు తిరగ్గా.. తాజాగా ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది...

Director Krish: డ్రగ్స్ టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చిన క్రిష్..

Director Krish: డ్రగ్స్ టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చిన క్రిష్..

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో గచ్చిబౌలి పోలీసుల ఎదుట డైరెక్టర్ క్రిష్ విచారణకు హాజరయ్యారు. తాజాగా పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించిన క్రిష్ విచారణకు హాజరై డ్రగ్స్ టెస్ట్‌ల కోసం శాంపిల్స్ ఇచ్చారు. దాదాపు నాలుగు గంటల విచారణ జరిపి పోలీసులు శాంపిల్స్ తీసుకుని క్రిష్‌ను పంపించేశారు.

Radisson Drug Case: రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్టు..

Radisson Drug Case: రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్టు..

హైదరాబాద్: రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్టు ఎదురైంది. గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరుకాకుండా డైరెక్టర్ క్రిష్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజుల క్రితం ఈరోజు వ్యక్తిగతంగా హాజరవుతానంటూ పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చారు.

Drugs Case: రాడిసన్‌ డ్రగ్స్ కేసు: నేడు విచారణకు హాజరు కాలేను: క్రిష్

Drugs Case: రాడిసన్‌ డ్రగ్స్ కేసు: నేడు విచారణకు హాజరు కాలేను: క్రిష్

హైదరాబాద్: రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ వ్యవహారంలో సినీ దర్శకుడు జాగర్లమూడి క్రిష్‌ బుధవారం పోలీసుల విచారణకు హాజరుకాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం తాను ముంబైలో ఉన్నందున మరో రెండు రోజులు సమయం కావాలని కోరారు. శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి