Home » Pradeep Ranganathan
నేను డైరెక్ట్ చేసిన ‘కోమలి’ హిట్ అయిన తర్వాత ఆ సినిమా నిర్మాత నాకొక కారు గిఫ్ట్‌గా ఇచ్చారు. కానీ ఆ సమయానికి నా దగ్గర పెట్రోల్ కొట్టించే డబ్బు కూడా ఉండేది కాదు. దాంతో కారును మెయింటేన్ చేయడం నాకు తలకు మించిన భారం అనిపించింది. అందుకే కారు తిరిగి ఇచ్చేసి, కొంత సొమ్ము తీసుకున్నా. ఆ డబ్బుతోనే ఇండస్ట్రీలో మూడేళ్లు బతికా.. అన్నారు హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్.
కోలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సినిమా ‘లవ్ టుడే’ (Love Today). ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఇవానా (Ivana) హీరోయిన్‌గా నటించారు. ఎజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించింది.
ఏ భాష చిత్రమైనప్పటికీ పట్టించుకోకుండా కంటెంట్ బావుంటే చాలు తెలుగు ప్రేక్షకులు హిట్ చేసేస్తుంటారు.
గతేడాది సంచలన విజయం సాధించిన చిత్రాల్లో ‘లవ్ టుడే’ (Love Today) ఒకటి. చిన్న సినిమాగా విడుదలైన ఈ కోలీవుడ్ (Kollywood) మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించింది.