Home » Poorna
ప్రముఖ నటి షామ్నా ఖాసిం అలియాస్ పూర్ణ రెండోసారి తల్లి అయ్యింది. ఈ విషయాన్ని నటి పూర్ణ, ఆమె భర్త షానిద్ ఆసిఫ్ అలీ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
నటి పూర్ణ (Poorna).. పరిచయం అక్కరలేని పేరు. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, డ్యాన్స్ షోలకు జడ్జిగా.. ఇలా పలు పాత్రలను విజయవంతంగా నిర్వహించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. కొన్నాళ్ల క్రితమే బిజినెస్‌మ్యాన్