• Home » Poland

Poland

NATO: రష్యాకు నాటో హెచ్చరిక..ఆ దేశంపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వెల్లడి

NATO: రష్యాకు నాటో హెచ్చరిక..ఆ దేశంపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వెల్లడి

రష్యా, పోలాండ్‌పై దాడి చేస్తే, దాని పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయని ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ (NATO) హెచ్చరించింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

PM Modi: రెండు దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరిన మోదీ

PM Modi: రెండు దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరిన మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో చారిత్రక పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. శనివారం ఉదయ ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అడుగుపెట్టారు.

 PM Modi : సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదు

PM Modi : సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదు

సమస్యలకు యుద్ధ భూమిలో పరిష్కారం లభించదని ప్రధాని మోదీ అన్నారు. ఉక్రెయిన్‌, పశ్చిమాసియా సంక్షోభాలు యావత్‌ ప్రపంచానికి చేటు అని పేర్కొన్నారు.

Narendra Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. పోలాండ్, ఉక్రెయిన్‌లో మూడు రోజుల పర్యటన!

Narendra Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. పోలాండ్, ఉక్రెయిన్‌లో మూడు రోజుల పర్యటన!

పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటిస్తుండడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, స్వేచ్ఛా వాణిజ్యం గురించి చర్చలు జరగబోతున్నట్టు తెలుస్తోంది.

Narendra Modi: మళ్లీ విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ

Narendra Modi: మళ్లీ విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రెండు దేశాల్లో పర్యటించనున్నారు. ఆగస్ట్ 21వ తేదీన ప్రధాని మోదీ పోలాండ్‌కు చేరుకోనున్నారు. అనంతరం ఆగస్ట్ 23న ఉక్రెయిన్‌లో ఆయన పర్యటించనున్నారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

Viral News: నగల దుకాణంలో 19ఏళ్ల యువకుడు చోరీ చేసిన విధానం తెలిస్తే మతిపోవాల్సిందే..!

Viral News: నగల దుకాణంలో 19ఏళ్ల యువకుడు చోరీ చేసిన విధానం తెలిస్తే మతిపోవాల్సిందే..!

అరవై నాలుగు కళల్లో చోరకళ ఒకటి. ఆ కళలో ఆరితేరిన ఓ దొంగ ఇటీవల పోలాండ్‌ (Poland) లో చాలా వినూత్నంగా చోరీకి పాల్పడ్డాడు.

CBN Arrest: పోలండ్‌లో చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు

CBN Arrest: పోలండ్‌లో చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఆయనకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలండ్ దేశంలోనూ ఐటీ ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతుగా రోడ్డెక్కారు.

NRI: పోలాండ్‌లో భారత యువకుడి దారుణ హత్య..

NRI: పోలాండ్‌లో భారత యువకుడి దారుణ హత్య..

పోలాండ్‌లో మరో భారత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

Low birthrate : మహిళలు మితిమీరి తాగుతున్నారు : పోలండ్ నేత

Low birthrate : మహిళలు మితిమీరి తాగుతున్నారు : పోలండ్ నేత

పోలండ్ అధికార పార్టీ నేత జరోస్లా కషింన్‌స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో జననాల రేటు తక్కువగా

తాజా వార్తలు

మరిన్ని చదవండి