• Home » Pilot Rohith Reddy

Pilot Rohith Reddy

మొయినాబాద్ డ్రగ్స్ కేసు: సిట్ విచారణలో  సంచలన విషయాలు వెలుగులోకి..

మొయినాబాద్ డ్రగ్స్ కేసు: సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి..

మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రత్యేక విచారణ బృందం ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండగా, ఈ కేసులో రోహిత్ రెడ్డి, డ్రగ్స్ పెడ్లర్ అభిషేక్ సింగ్ పాత్రపై కీలక ఆధారాలు లభించాయి.

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి షాక్..

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి షాక్..

తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్‌హౌస్ వివాదం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. అజీజ్ నగర్‌లొని ఓ అసైన్డ్ భూమిని ఆక్రమించి ఫామ్‌హౌస్ కట్టారని ఆరోపణలు వచ్చాయి.

డ్రగ్స్ కేసు.. పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు

డ్రగ్స్ కేసు.. పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు

మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది బీఆర్ఎస్. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఆరోపణల నేపథ్యంలో రోహిత్‌కు పార్టీ అధిష్ఠానం నోటీసులు ఇచ్చింది.

BRS: బీఆర్‌ఎస్‌‌లో మరోసారి రాజుకున్న వర్గపోరు.. పట్నం మహేందర్‌రెడ్డి , ఫైలట్ రోహిత్‌రెడ్డి వర్గాల ఘర్షణ

BRS: బీఆర్‌ఎస్‌‌లో మరోసారి రాజుకున్న వర్గపోరు.. పట్నం మహేందర్‌రెడ్డి , ఫైలట్ రోహిత్‌రెడ్డి వర్గాల ఘర్షణ

బీఆర్‌ఎస్‌ ( BRS ) లోక్‌సభ ఎన్నికల ( Lok Sabha Elections ) పై దృష్టి సారించింది. ఆయా జిల్లాలకు సంబంధించిన ఎంపీ స్థానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) , మాజీ మంత్రి హరీశ్‌రావు ( Harish Rao ) కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ భవన్‌లో చేవెళ్ల లోక్‌సభ ( Chevella Lok Sabha ) కు సంబంధించిన సన్నాహక సమావేశం శుక్రవారం నాడు నిర్వహించారు.

KCR Cabinet : పట్నం మహేందర్ రెడ్డికి రెండు శాఖలు కేటాయించిన కేసీఆర్.. ట్విస్ట్ ఇచ్చిన కొత్త మంత్రి..!?

KCR Cabinet : పట్నం మహేందర్ రెడ్డికి రెండు శాఖలు కేటాయించిన కేసీఆర్.. ట్విస్ట్ ఇచ్చిన కొత్త మంత్రి..!?

రాజ్‌భవన్ వేదికగా తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ (Governor Tamilsai, CMKCR) సమక్షంలో ఇవాళ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి పట్నంకు రెండు శాఖలను గులాబీ బాస్ కేటాయించారు..

Patnam Mahender Reddy: పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి.. ప్రమాణ స్వీకారానికి డేట్, టైం ఫిక్స్

Patnam Mahender Reddy: పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి.. ప్రమాణ స్వీకారానికి డేట్, టైం ఫిక్స్

రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి మరోసారి కేసీఆర్ కేబినెట్‌లోకి అవకాశం దక్కింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాండూరు నుంచి పోటీ విషయంలో వెనక్కి తగ్గినందుకు ప్రతిఫలంగా పట్నంకు మంత్రి పదవి దక్కింది.

Pilot Rohith Reddy : ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతి రుద్ర మహాయాగంలో అపశృతి..

Pilot Rohith Reddy : ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతి రుద్ర మహాయాగంలో అపశృతి..

వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతి రుద్ర మహాయాగంలో అపశృతి చోటు చేసుకుంది. చివరి రోజు పూర్ణ ఆహుతిలో మంటలు ఎగిసి పడ్డాయి. టెంట్లు, హోమ గుండాలు కాలి బూడిద అయ్యాయి.

BRS Vs Congress : కేసీఆర్‌కు ఊహించని ఝలక్.. ‘కారు’ దిగడానికి సిద్ధమైన బిగ్ బ్రదర్స్.. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏమిటంటే..!?

BRS Vs Congress : కేసీఆర్‌కు ఊహించని ఝలక్.. ‘కారు’ దిగడానికి సిద్ధమైన బిగ్ బ్రదర్స్.. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏమిటంటే..!?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న వేళ రాజకీయాలు (TS Politics) జోరందుకున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని సీఎం కేసీఆర్ (CM KCR) చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌ను ఈసారి గద్దె దించాల్సిందేనని ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌ (BJP, Congress) పార్టీలు.. గులాబీ బాస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నారు..

BRS MLA: కర్ణాటకలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కారుకు ప్రమాదం

BRS MLA: కర్ణాటకలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కారుకు ప్రమాదం

బీఆర్‌ఎస్ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటక రాష్ట్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటకలోని కార్కళ వద్ద రోహిత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. శృంగేరి పీఠాన్ని దర్శించుకునేందుకు వెళ్తుండగా మంగళూరు సమీపంలో ముడూరు - నల్లూరు క్రాస్ వద్ద ఎమ్మెల్యే కారు టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది.

Manchu Manoj: రాజకీయాల్లోకి వస్తున్నాడా, కాంట్రవర్సీ ఎం.ఎల్.ఏ పక్కన ఏమి చేస్తున్నట్టు !

Manchu Manoj: రాజకీయాల్లోకి వస్తున్నాడా, కాంట్రవర్సీ ఎం.ఎల్.ఏ పక్కన ఏమి చేస్తున్నట్టు !

మంచు మనోజ్, మౌనిక దంపతులతో హైదరాబాద్ నుండి తిరుపతి కి వెళ్లిన వాళ్లలో తెలంగాణాకి చెందిన ఒక వివాదాస్పద ఎం.ఎల్.ఏ ఉండటం అందరికీ ఆసక్తి రేకెత్తిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి