Home » Phil Salt
ఆర్సీబీ బ్యాటర్ ఫిల్ సాల్ట్ విరాట్ కోహ్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఓపెనింగ్ చేస్తున్న వారితో మంచి అనుబంధాన్ని కలిగి ఉండాలని.. తాము కొన్ని సార్లు మాట్లాడుకోలేదని తెలిపాడు.
ఓ ఆర్సీబీ బ్యాటర్ రెచ్చిపోయి ఆడాడు. ఫోర్లు, సిక్సులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో వార్ వన్ సైడ్ చేశాడు.
Royal Challengers Bangalore: ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్తున్న ఆర్సీబీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వీటి నుంచి ఆ టీమ్ బయటపడటం అంత ఈజీ కాదు. దీన్ని బెంగళూరు ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి.
Indian Premier League: బ్యాక్ టు బ్యాక్ సెన్సేషనల్ నాక్స్‌కు వేదికగా నిలిచింది ఐపీఎల్. నిన్న ఉప్పల్‌లో అభిషేక్ శర్మ సృష్టించిన తుఫానును మర్చిపోక ముందే ఆర్సీబీ నుంచి ఇంకో కాటేరమ్మ కొడుకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన విధ్వంసకర బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఒక అరుదైన రికార్డ్ సాధించాడు. ఒక సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా అతడు చరిత్రపుటలకెక్కాడు.
హైదరాబాద్: ఉప్పల్‌లో ఉప్పు దొంగిలించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిరాణాషాపు ముందు ఉంచిన ఉప్పు బస్తాలను దొంగలు ఎత్తుకుపోయారు. ఉప్పల్ సత్యానగర్ కాలనీలో ఓ కిరాణా షాపు ముందు ఉంచిన ఉప్పు బస్తాలను అర్ధరాత్రి సమయంలో..