• Home » Paytm

Paytm

Paytm: పేటీఎంకు మరో దెబ్బ..సంస్థలో 4 శాతం వాటా సేల్ చేస్తున్నారా..

Paytm: పేటీఎంకు మరో దెబ్బ..సంస్థలో 4 శాతం వాటా సేల్ చేస్తున్నారా..

పేటీఎం గత కొన్ని సంవత్సరాలుగా భారత డిజిటల్ పేమెంట్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ క్రమంలో ఆర్బీఐ ఆంక్షలు సహా పలు అంశాలు పేటీఎం సంస్థను చిక్కుల్లో పడేశాయి. మరోవైపు ఈ కంపెనీలో పెట్టుబడులు చేసిన చైనీస్ సంస్థ తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

UPI Services Down : సర్వర్ డౌన్.. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఫోన్ పే, గూగుల్ పే పేమెంట్లు..

UPI Services Down : సర్వర్ డౌన్.. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఫోన్ పే, గూగుల్ పే పేమెంట్లు..

UPI Services Down : మళ్లీ దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం నెలకొంది. గూగుల్ పే, ఫోన్ పే వాడే వేలాది మంది వినియోగదారులు యాక్సెస్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

UPI New Rules: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1, 2025 నుంచి ఈ ఫోన్ నెంబర్లలో UPI సర్వీసెస్ బంద్..

UPI New Rules: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1, 2025 నుంచి ఈ ఫోన్ నెంబర్లలో UPI సర్వీసెస్ బంద్..

UPI New Rules: ఏప్రిల్ 1, 2025 నుంచి వీరి ఫోన్లలో యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. NPCI నూతన మార్గదర్శకాల ప్రకారం ఈ ఫోన్ నెంబర్లు ఉన్నవారు నుంచి Google Pay, PhonePe, Paytm ఇలా యాప్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయలేరు. ఎందుకంటే,

Paytm: పేటీఎంకు మరో దెబ్బ.. సెబీ నోటీస్ నేపథ్యంలో షేర్లు ఏకంగా..

Paytm: పేటీఎంకు మరో దెబ్బ.. సెబీ నోటీస్ నేపథ్యంలో షేర్లు ఏకంగా..

Paytm షేర్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో దాదాపు 9% పడిపోయి ఒక దశలో షేరు ధర రూ.505.25కి చేరుకున్నాయి. అయితే ఈ షేర్లు ఆకస్మాత్తుగా ఎందుకు పడిపోయాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

 Paytm : పేటీఎంకు రూ.840 కోట్ల నష్టం

Paytm : పేటీఎంకు రూ.840 కోట్ల నష్టం

డిజిటల్‌ చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌ పేటీఎం బ్రాండ్‌ యాజమాన్య సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో రూ.840 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గడిచిన మూడు నెలల్లో కంపెనీ

Paytm: విజయ్ శేఖర్ ధీమాతో ఎగబాకిన పేటీఎం షేర్లు.. ఏకంగా 9.87 శాతానికి

Paytm: విజయ్ శేఖర్ ధీమాతో ఎగబాకిన పేటీఎం షేర్లు.. ఏకంగా 9.87 శాతానికి

One 97 Communications Ltd (Paytm మాతృ సంస్థ) షేర్లు సోమవారం ఒక్కసారిగా పుంజుకున్నాయి. పేటీఎం ఒక్కొక్క షేరు ధర 9.87 శాతం ఎగబాకి రూ.479.70కి చేరుకుంది. చివరిగా 8.44 శాతానికి చేరుకుని రూ.473.40 వద్ద ట్రేడవుతోంది.

Telangana: ఇకపై ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంతో కరెంట్ బిల్లు కట్టలేరు.. ఎందుకంటే

Telangana: ఇకపై ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంతో కరెంట్ బిల్లు కట్టలేరు.. ఎందుకంటే

రాష్ట్రంలో సోమవారం నుంచి ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే తదితర యాప్‌ల ద్వారా విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. ఆన్ లైన్ యాప్‌ల ద్వారా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ( TGSPDCL ) విద్యుత్ బిల్లులను స్వీకరించడాన్ని బ్యాంకులు నిలిపేశాయి .

Zomato: కొత్త బిజినెస్‌లోకి జొమాటో.. పేటీఎంతో జరుగుతున్న చర్చలు!

Zomato: కొత్త బిజినెస్‌లోకి జొమాటో.. పేటీఎంతో జరుగుతున్న చర్చలు!

నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం (Paytm) వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato)తో ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమవుతోంది.

Layoffs: పేటీఎంలో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. ఈసారి ఎంత మంది..

Layoffs: పేటీఎంలో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. ఈసారి ఎంత మంది..

పేటీఎం(Paytm) బ్రాండ్ యజమాని అయిన ఫిన్‌టెక్ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ (One 97 Communications) ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తోంది. ఈ మేరకు కంపెనీ స్వయంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఎంత మంది ఉద్యోగులను తొలగిస్తున్నారనేది మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

 Paytm: అదానీ గ్రూప్‌కు పేటీఎం వాటా విక్రయంపై కీలక ప్రకటన

Paytm: అదానీ గ్రూప్‌కు పేటీఎం వాటా విక్రయంపై కీలక ప్రకటన

పేటీఎం(Paytm)లో వాటాను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్(Adani Group) సిద్ధమైందని ఇటివల వచ్చిన వార్తల్లో నిజం లేదని Paytm వ్యవస్థాపకుడు, CEO విజయ్ శేఖర్ శర్మ(vijay shekhar sharma) స్పష్టం చేశారు. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే అని దీనికి సంబంధించి ఎలాంటి చర్చలో పాల్గొనడం లేదని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి