Home » PAN Card
కొత్త ఆర్థిక సంవత్సరం రేపటి నుంచి ప్రారంభం కానుంది. బ్యాంకింగ్, పన్నులు, పెట్టుబడులకు సంబంధించి పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇవి మీ నెలవారీ బడ్జెట్ నుంచి దీర్ఘకాలిక పొదుపు వరకు అన్నింటిపైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
పాన్ కార్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరికొన్ని మార్పులు చేపట్టింది. ఆర్థిక లావాదేవీల్లో నిత్యం ఉపయోగించే పాన్ కార్డుకు సంబంధించి కీలక మార్పులను ప్రకటించింది. లావాదేవీల పరిమితులను గణనీయంగా పెంచింది.
సాధారణంగా ఎవరైనా కొత్త పాన్ కార్డు పొందాలనుకుంటే దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు కాపీని జత చేస్తే సరిపోతుంది. అయితే రాబోయే ఆర్థిక సంవత్సరం నుంచి అలా కుదరదు. ఏప్రిల్ 1వ తేదీ తర్వాత కొత్త పాన్ కార్డు కోసం రూల్స్ మారబోతున్నాయి.
బంగారం కొనుగోళ్లకు సంబంధించి వచ్చే బడ్జెట్‌లో పాన్-ఆధార్ పరిమితి పెంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో చిన్న మొత్తంలో నగలు కొన్నా రూ. 2 లక్షల మార్కును దాటేస్తున్నాయి.
ఆర్థిక పరమైన లావాదేవీలు చేయడానికి పాన్ కార్డును ఉపయోగించలేరు. మరి ఇప్పుడేం చేయాలి? గడువులోగా పాన్-ఆధార్ కార్డ్‌ను లింక్ చేయలేదు.. ఇప్పుడెలా? పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవడానికి మరో మార్గం ఉందా? ఉంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
ఏదైనాసరే చిన్నప్పటినుంచీ చేస్తే అది ఒక హాబీగా, ఆ రంగంలో నిష్ణాతులుగా మారే అవకాశం చాలా ఎక్కువ. అది సాంస్కతిక అంశాలైనా, క్రీడలైనా లేదా పొదుపు, పెట్టుబడులైనా. ఆయా అంశాల్ని చిన్నారులకు అలవాటు చేయడం కూడా తల్లిదండ్రుల బాధ్యత.
పన్నులు, బ్యాంకు పనులు, ఇతర ప్రధాన ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు చాలా అవసరం. ఈ కార్డుకు ఆధార్ కార్డు లింక్ ను తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఈ ఏడాది డిసెంబర్ 31న చివరి తేదీగా అధికారులు ప్రకటించారు.
పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయమని అధికారులు అనేక సార్లు చెప్పారు. ఈ లింక్ చేసుకునేందుకు పలుసార్లు గడువు కూడా ఇచ్చారు. ఇప్పటికీ ఎవరైనా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయించకుండా ఉంటే..త్వరగా చేసుకోవాలి. కారణం దీనికి 2025 డిసెంబర్ 31 వరకు గడువును ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది.
మీ పాన్ కార్డు దుర్వినియోగం అవుతుందా? మీకు తెలియకుండా మీ పాన్ కార్డుపై వేరే ఎవరైనా రుణం తీసుకున్నారని అనుమానంగా ఉందా? ఈ సందేహానికి కేవలం 2 నిమిషాల్లోనే సాల్వ్ చేసుకోండి.
PAN Card: బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా.. వాహనం కొనుగోలు చేయాలన్నా.. భూమికి సంబంధించి క్రయ విక్రయాలు జరపాలన్నా.. ఆస్తుల కొనాలన్నా.. అమ్మాలన్నా.. ఇలా ప్రతి ఒక్కదానికి పాన్ కార్డు తప్పని సరి అయిపోయింది. పాన్ కార్డు లేకుంటే క్రయ విక్రయాలు జరగని పరిస్థితి నేడు నెలకొంది.