• Home » NTR Bhavan

NTR Bhavan

Bhubaneswari:  ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యం అదే..: నారా భువనేశ్వరి

Bhubaneswari: ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యం అదే..: నారా భువనేశ్వరి

విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు భవన్‌ నిర్మానానికి గురువారం ఉదయం శంఖుస్థాసన చేశామని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. సమాజానికి ఏది అవసరమో, సేవభావంతో అది చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్టు ఎప్పుడూ ముందు ఉంటుందని, ప్రజలకు ఏదైతే చెప్పామో అది చేసి చూపటమే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యమని భువనేశ్వరి స్పష్టం చేశారు.

Foundation Stone:  ఎన్టీఆర్ ట్రస్టు భవన్ శంకుస్థాపన.. భువనేశ్వరి పూజలు..

Foundation Stone: ఎన్టీఆర్ ట్రస్టు భవన్ శంకుస్థాపన.. భువనేశ్వరి పూజలు..

ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత చేరువచేసేందుకు విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం నిర్మాణాన్ని చేపడుతున్నారు. భవన నిర్మాణానికి గురువారం ఉదయం నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు.

Musical Night.. తలసేమియా భాదితులకు సహాయం కోసం మ్యూజికల్ నైట్..

Musical Night.. తలసేమియా భాదితులకు సహాయం కోసం మ్యూజికల్ నైట్..

తలసేమియా బాధితుల సహయార్థం ఈనెల 15న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆమె తెలిపారు.

Chandrababu: నా కోసం చేసిన ఆందోళనలు చూసి గర్వపడ్డా..: చంద్రబాబు

Chandrababu: నా కోసం చేసిన ఆందోళనలు చూసి గర్వపడ్డా..: చంద్రబాబు

హైదరాబాద్: నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ క్యాడర్‌తో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా నందమూరి సుహాసిని, బక్కిన నరసింహులు, అర్వింద్ కుమార్ గౌడ్, నన్నూరి నర్సిరెడ్డి తదితరలు పాల్గొన్నారు.

Chandrababu: మళ్ళీ సుపరిపాలన చూస్తారు..: చంద్రబాబు

Chandrababu: మళ్ళీ సుపరిపాలన చూస్తారు..: చంద్రబాబు

హైదరాబాద్: నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నారా చంద్రబాబు నాయుడు తొలిసారి ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీటీడీపీ క్యాడర్‌తో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1995లో పరిపాలనను మళ్ళీ చూపిస్తానని అన్నారు.

Chandrababu: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu: ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌కు చేరుకున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. తొలిసారి ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చారు. ఈ సందర్బంగా తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబును ఘనంగా సన్మానించారు.

AP CM Chandrababu: సీఎం హోదాలో తొలిసారి చంద్రబాబు అక్కడికి?

AP CM Chandrababu: సీఎం హోదాలో తొలిసారి చంద్రబాబు అక్కడికి?

దివారం ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో తొలిసారి ఆయన ఎన్టీఆర్ భవన్‌కు రానున్నారు. జూబ్లీహిల్స్ నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబును ర్యాలీగా తీసుకురావాలని టీటీడీపీ నిర్ణయించింది.

TTDP: టీడీపీవైపు చూస్తున్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: దుర్గాప్రసాద్

TTDP: టీడీపీవైపు చూస్తున్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: దుర్గాప్రసాద్

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీతో ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్ముతున్నామని, సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు చొరవ చూపటం శుభపరిణామమని టీటీడీపీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ అన్నారు.

AP Election Results 2024: ఏపీ ఫలితాలకు ముందు ఎన్టీఆర్ భవన్‌లో ఇంట్రెస్టింగ్ సీన్

AP Election Results 2024: ఏపీ ఫలితాలకు ముందు ఎన్టీఆర్ భవన్‌లో ఇంట్రెస్టింగ్ సీన్

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు (AP Election Results) మంగళవారం నాడు (జూన్-04న) రాబోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఒక్కసారిగా ఏపీలో సీన్ మొత్తం మారిపోయింది. ఇక ఎగ్జాక్ట్ ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా..? అని ఎదురుచూస్తున్న పరిస్థితి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి