• Home » New Zealand

New Zealand

సంగక్కర రికార్డ్ బ్రేక్ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్

సంగక్కర రికార్డ్ బ్రేక్ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్

సౌతాఫ్రికా క్రికెటర్‌ కానర్‌ ఎస్తురూజెన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20లలో న్యూజిలాండ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌గా నిలిచాడు.

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు కీలక సభ్యుడి రాజీనామా..

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు కీలక సభ్యుడి రాజీనామా..

టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో ఓటమి తర్వాత న్యూజిలాండ్ క్రికెట్‌లో అసంతృప్తులు బయటపడ్డాయి. కివీస్ క్రికెట్ బోర్డు సభ్యుడు, మాజీ క్రికెటర్ డైన్ వాష్ తన పదవికి రాజీనామా చేశాడు.

నాలుగో టీ20లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా చిత్తు..

నాలుగో టీ20లో న్యూజిలాండ్ చేతిలో సౌతాఫ్రికా చిత్తు..

వెల్లింగ్టన్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన నాలుగో టీ20లో కివీస్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది.

NZ vs SA: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం

NZ vs SA: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం

తొలి టీ20లో దక్షిణాప్రికా చేతిలో ఎదురైన పరాభవానికి న్యూజిలాండ్‌ ప్రతీకారం తీర్చుకుంది. రెండో టీ20 మ్యాచ్‌లో ప్రొటీస్ జట్టుపై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

న్యూజిలాండ్‌కు మరో భారీ ఎదురు దెబ్బ!

న్యూజిలాండ్‌కు మరో భారీ ఎదురు దెబ్బ!

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఓడిన న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్‌ ఇష్‌ సోధీకి గాయమైంది.

న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ

న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా సూపర్ విక్టరీ

న్యూజిలాండ్‌ పర్యటనను దక్షిణాఫ్రికా గెలుపుతో ఆరంభించింది. మౌంట్ మంగునూయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్‌పై 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప్రోటీస్‌ జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

మా ఓటమికి అదే ప్రధాన కారణం: శాంట్నర్

మా ఓటమికి అదే ప్రధాన కారణం: శాంట్నర్

20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో అహ్మదాబాద్‌ వేదికగా టీమిండియా చేతిలో 96 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కివీస్ కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌ విచారం వ్యక్తం చేశాడు.

టీ20 ప్రపంచ కప్ ఫైనల్: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ

టీ20 ప్రపంచ కప్ ఫైనల్: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ

టీ20 ప్రపంచ కప్ 2026 తుది పోరులో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్‌లో అదిరిపోయే అర్ధ సెంచరీ చేశాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన న్యూజిలాండ్

టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన న్యూజిలాండ్

టీ20 ప్రపంచకప్ 2026 తుది ఘట్టానికి చేరుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ టాస్ గెలిచింది.

254 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కివీస్ బౌలర్ అరుదైన రికార్డ్

254 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కివీస్ బౌలర్ అరుదైన రికార్డ్

క్రికెట్‌లో అరుదైన ఘటనలు చాలానే జరుగుతుంటాయి. కానీ అద్భుతాలు మాత్రం చాలా తక్కువగా చోటుచేసుకుంటాయి. 254 ఏళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును తాజాగా న్యూజిలాండ్‌ పేసర్‌ బ్రెట్‌ రాండెల్‌ సాధించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి