• Home » NDA TDP Alliance

NDA TDP Alliance

AP Election 2024:వైసీపీకి భారీ షాక్.. కీలక నేతల దారి అటువైపే..

AP Election 2024:వైసీపీకి భారీ షాక్.. కీలక నేతల దారి అటువైపే..

ఏపీ సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ (YSRCP)కి భారీ షాక్ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, కాపుసంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ముఖ్య అనుచరులు విజయవాడలో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కాపు, బలిజ, ఒంటరి సంఘాల నేతలు హాజరయ్యారు.జగన్‌కు వ్యతిరేకంగా, ఎన్డీఏకు మద్దతుగా పని చేయాలని తీర్మానం చేసుకున్నట్లు సమాచారం.

AP Election 2024: జగ్గూ భాయ్‌.. నీకు ఇంకా అర్థం కాలేదా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

AP Election 2024: జగ్గూ భాయ్‌.. నీకు ఇంకా అర్థం కాలేదా.. చంద్రబాబు షాకింగ్ కామెంట్స్

ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. 160 అసెంబ్లీ, 25 లోక్‌సభ, సీట్లలో కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.అవినీతి వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని హెచ్చరించారు.

AP Politics : పురంధేశ్వరి ఢిల్లీ టూర్‌తో ‘పొత్తు’ చర్చ.. శుభవార్తతోనే ఏపీకి వస్తారా..!?

AP Politics : పురంధేశ్వరి ఢిల్లీ టూర్‌తో ‘పొత్తు’ చర్చ.. శుభవార్తతోనే ఏపీకి వస్తారా..!?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (AP Politics) రోజుకో మలుపు తిరుగుతున్నాయి.! ఎన్నికలు రేపో.. మాపో అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి.! ముఖ్యంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి.!

Janasena : ఎన్డీఏతో పొత్తు, పోటీ స్థానాలపై ఒక్క మాటలో తేల్చేసిన పవన్

Janasena : ఎన్డీఏతో పొత్తు, పోటీ స్థానాలపై ఒక్క మాటలో తేల్చేసిన పవన్

టీడీపీతో జనసేన (TDP-Janasena Alliance) పొత్తు ప్రకటించిన తర్వాత ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎన్డీఏతో (NDA) ఉన్నారా..? తెగదెంపులు చేసుకున్నారా..?..

TeluguDesam : ఎన్డీఏ మీటింగ్‌కు టీడీపీ.. తర్వాత జరగబోయేది ఇదేనా..?

TeluguDesam : ఎన్డీఏ మీటింగ్‌కు టీడీపీ.. తర్వాత జరగబోయేది ఇదేనా..?

జూలై-18న ఎన్డీయే (NDA) కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ నుంచి టీడీపీ (TDP) హాజరవుతోంది. ఇప్పుడీ వార్త జాతీయ మీడియాతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రముఖ చానెళ్లలో ప్రధాన వార్తగా నిలిచింది. గతంలో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీల మధ్య అంతగా సత్సంబంధాలు నడవలేదు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి