• Home » NDA

NDA

Dharmendra Pradhan: ఎన్సీఈఆర్టీలో పేరు మార్పుపై అనవసర వివాదం సృష్టిస్తున్నారు: ధర్మేంద్ర ప్రదాన్

Dharmendra Pradhan: ఎన్సీఈఆర్టీలో పేరు మార్పుపై అనవసర వివాదం సృష్టిస్తున్నారు: ధర్మేంద్ర ప్రదాన్

ఎన్సీఆర్టీ(NCERT)లో పేరు మార్పుపై కొందరు అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మండిపడ్డారు. భారత్, ఇండియా మధ్య తేడా ఏం లేదని.. దీనిపై కొందరు కాంట్రవర్సీ చేస్తున్నారని ఆరోపించారు.

NCERT: ఎన్సీఈఆర్టీ సంచలన నిర్ణయం.. పుస్తకాల్లో ఆ పదం తొలగింపు

NCERT: ఎన్సీఈఆర్టీ సంచలన నిర్ణయం.. పుస్తకాల్లో ఆ పదం తొలగింపు

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పుస్తకాల్లో ఇండియా(INDIA) అనే పేరు వాడవద్దని ప్యానెల్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇండియా స్థానంలో భారత్ అనే పేరు మాత్రమే వాడాలని మార్గదర్శకాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం.. ఇండియా అంటే భారత్ యూనియన్ అని నిర్వచించింది

Pawan Kalyan: జాతీయ ఛానెల్స్‌లో పవన్‌పై న్యూస్.. జనసేనాని రియాక్షన్ ఏంటంటే?

Pawan Kalyan: జాతీయ ఛానెల్స్‌లో పవన్‌పై న్యూస్.. జనసేనాని రియాక్షన్ ఏంటంటే?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చారంటూ జాతీయ న్యూస్ ఏజెన్సీల్లో వస్తున్న వార్తలు ఆ పార్టీలో కలవరాన్ని రేపుతున్నాయి. ఈ వార్తల సమాచారాన్ని మచిలీపట్నంలో ఉన్న పవన్‌ దృష్టికి జనసేన నేతలు తీసుకెళ్లారు.

Palani Swami: ఎన్నికలనాటికి కొత్త కూటమితో వస్తాం : అన్నాడీఎంకే

Palani Swami: ఎన్నికలనాటికి కొత్త కూటమితో వస్తాం : అన్నాడీఎంకే

పార్లమెంట్ ఎన్నికల నాటికి ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేస్తామని తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే (AIADMK)ప్రకటించింది. బీజేపీతో ఇకపై పొత్తు ఉండబోదని ఆ పార్టీ స్పష్టం చేసింది.

Sushil Kumar Modi: నితీశ్ వేడుకున్నా.. ఎన్డీఏలో చేర్చుకోం: సుశీల్ కుమార్ మోదీ

Sushil Kumar Modi: నితీశ్ వేడుకున్నా.. ఎన్డీఏలో చేర్చుకోం: సుశీల్ కుమార్ మోదీ

బిహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్(Nithish Kumar) ఎన్డీఏ(NDA)లో చేరాలని భావిస్తున్నారనే వార్తలను ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ(Sushil Kumar Modi) ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో నితీశ్ ను ఎన్డీఏలో చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు.

AIADMK Vs NDA: ఎన్డీయేకు ఉద్వాసన చెప్పిన అన్నాడీఎంకే

AIADMK Vs NDA: ఎన్డీయేకు ఉద్వాసన చెప్పిన అన్నాడీఎంకే

అన్నాడీఎంకే సంచలన నిర్ణయం తీసుకుంది. భారతీయ జనతా పార్టీతోనూ, ఎన్డీయే తోనూ పొత్తును తెగతెంపులు చేసుకున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని తమ పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి ప్రకటించారు.

Nitish Kumar: నితీష్ తిరిగి ఎన్డీయేలోకి వెళ్తారా? ఊహాగానాలకు ఊతం..

Nitish Kumar: నితీష్ తిరిగి ఎన్డీయేలోకి వెళ్తారా? ఊహాగానాలకు ఊతం..

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరనున్నారా?. దీనిపై కొద్దిరోజులుగా నడుస్తున్న ఊహాగానాలకు ఊతం ఇస్తూ ఆయన పాట్నాలో సోమవారంనాడు జరిగిన జనసంఘ్ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 107వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

INDIA Alliance: ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ‘ఆయనే’.. అందుకు అన్ని క్వాలిటీలు ఉన్నాయి

INDIA Alliance: ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ‘ఆయనే’.. అందుకు అన్ని క్వాలిటీలు ఉన్నాయి

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. కొన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఇందులో ప్రధాని అభ్యర్థి ఎవరు? అనే విషయంపై మాత్రం ఉత్కంఠ...

Delhi: జమిలీ ఎన్నికల కమిటీ ఫస్ట్ మీటింగ్‌.. చర్చించనున్న అంశాలివే

Delhi: జమిలీ ఎన్నికల కమిటీ ఫస్ట్ మీటింగ్‌.. చర్చించనున్న అంశాలివే

జమిలీ(Jamili Elections) ఎన్నికల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఇందుకోసం ఏర్పాటు చేసిన ఎన్నికల కమిటీ ఫస్ట్ మీటింగ్ సెప్టెంబర్ 23న ఢిల్లీలో జరగనుంది.

JDS joins NDA: అమిత్‌షాను కలిసిన కుమారస్వామి, లాంఛనంగా ఎన్డీయేలో చేరిక..

JDS joins NDA: అమిత్‌షాను కలిసిన కుమారస్వామి, లాంఛనంగా ఎన్డీయేలో చేరిక..

జాతీయ ప్రజాస్వామ్య కూటమి లో జనతా దళ్ సెక్యులర్ శుక్రవారంనాడు లాంఛనంగా చేరింది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను జనతాదళ్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఢిల్లీలో కలుసుకున్నారు.

NDA Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి