• Home » Natti Kumar

Natti Kumar

 Natti Kumar: ఆర్ నారాయణమూర్తి వెనుక ఉన్నది ఎవరో బయట పెడతా: నట్టి కుమార్

Natti Kumar: ఆర్ నారాయణమూర్తి వెనుక ఉన్నది ఎవరో బయట పెడతా: నట్టి కుమార్

జగన్ ప్రభుత్వంలో గత ఐదేళ్లు ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టినప్పుడు ఆర్ నారాయణమూర్తి ఎందుకు మాట్లాడలేదని ప్రముఖ నిర్మాత, దర్శకులు నట్టి కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు. సినీ ఇండస్ట్రీకి జగన్ ఎక్కడ న్యాయం చేశారో చెప్పాలని నిలదీశారు.

 AP Elections 2024:అల్లు అర్జున్ కూడా ఆ విషయంపై ఆలోచించాలి: నట్టికుమార్

AP Elections 2024:అల్లు అర్జున్ కూడా ఆ విషయంపై ఆలోచించాలి: నట్టికుమార్

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) అధికార వైసీపీ (YSRCP) మంత్రులు, క్యాబినేట్ అంతా ఓటమి చవి చూడనుందని ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ (Nattikumar) అన్నారు. అందుకే ఓటమి భయంతో దాడులు చేస్తున్నారని చెప్పారు.

Natti Kumar: కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి

Natti Kumar: కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి

ఉత్తరాంధ్రలో కూటమికి ప్రజల మద్దతు బాగుందని నట్టి కుమార్ వెల్లడించారు. శ్రీకాకుళంలోని 8 అసెంబ్లీ స్థానాలు కూటమివేనని ఆయన స్పష్టం చేశారు. ఇక విశాఖ జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపారు. అలాగే విజయనగరం జిల్లాలో మాత్రం నువ్వా నేనా అనేలా పోటీ ఉంటుందన్నారు.

 AP Election 2024: ఆ వీడియోలు ఎలా బయటకు వచ్చాయి.. నట్టికుమార్ కీలక వ్యాఖ్యలు

AP Election 2024: ఆ వీడియోలు ఎలా బయటకు వచ్చాయి.. నట్టికుమార్ కీలక వ్యాఖ్యలు

ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయాలంటే సెంట్రల్ బలగాలతో ఏపీలో ఎన్నికలు జరిపించాలని ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టికుమార్ (Nattikumar) అన్నారు. మంగళవారం నాడు ఆయన ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. సీఎం జగన్‌‌ (CM Jagan)కు దెబ్బ తగలటం శాంతిభద్రతల లోపమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభలోనూ, తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సభల్లోనూ లా అండ్ ఆర్డర్ లోపం కనిపించిందన్నారు.

Nattikumar: జగన్ గుర్తుపెట్టుకో.. ఆ ప్రభుత్వం రావడం ఖాయం

Nattikumar: జగన్ గుర్తుపెట్టుకో.. ఆ ప్రభుత్వం రావడం ఖాయం

సీఎం జగన్ ( CM Jagan ) పెయిడ్ ఆర్టిస్ట్‌ల మీద ఆధారపడి బతుకుతున్నాడని ప్రముఖ నిర్మాత నట్టికుమార్ ( Nattikumar ) వ్యాఖ్యానించారు. జగన్ ఓటమిని ఒప్పుకున్నట్లు మాట్లాడు తున్నారని.. మీ బాబాయి చావుకు కారణం ఇప్పటికీ కనిపెట్టలేకపోయారని నట్టికుమార్ మండిపడ్డారు.

Natti Kumar: జగన్ నిర్ణయాలతో విసిగిపోయా.. త్వరలోనే టీడీపీలో చేరతా

Natti Kumar: జగన్ నిర్ణయాలతో విసిగిపోయా.. త్వరలోనే టీడీపీలో చేరతా

Natti Kumar: ఏపీ సీఎం జగన్‌పై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ రాజధాని పేరుతో జగన్ బూటకపు డ్రామా ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో పాలన మొత్తం రెడ్డి కులస్థుల చేతుల్లో జగన్ పెట్టారని నట్టికుమార్ విమర్శించారు. అందుకే త్వరలోనే తాను చంద్రబాబును కలిసి టీడీపీలో చేరనున్నట్లు వెల్లడించారు.

Natti Kumar: వ్యూహం మూవీ గురించి నేను అలా చెప్పలేదు

Natti Kumar: వ్యూహం మూవీ గురించి నేను అలా చెప్పలేదు

వ్యూహం మూవీ విడుదలకు కొన్ని గంటలకు ముందే రిలీజ్ ఆపాలని తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ ఈ చిత్రం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Natti kumar: పొలిటికల్ దుమారం రేపుతున్న వేళ ముద్రగడ లేఖపై నట్టికుమార్ ఏమన్నారంటే..!

Natti kumar: పొలిటికల్ దుమారం రేపుతున్న వేళ ముద్రగడ లేఖపై నట్టికుమార్ ఏమన్నారంటే..!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై కూడా తీవ్రస్థాయిలో జనసేనాని ధ్వజమెత్తారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఎటాక్ చేశారు. ఇలా ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఇలా నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తుండగా సడన్‌గా ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) ఎంట్రీ ఇచ్చి

తాజా వార్తలు

మరిన్ని చదవండి