• Home » Nandan Nilekani

Nandan Nilekani

Nandan Nilekami: ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు.. తనకు విద్య నేర్పిన సంస్థకి రూ.315 కోట్లు విరాళం ఇచ్చేశాడు.. ఇంతకీ ఈయన ఎవరో తెలుసా...

Nandan Nilekami: ఇలాంటి వ్యక్తులు చాలా అరుదు.. తనకు విద్య నేర్పిన సంస్థకి రూ.315 కోట్లు విరాళం ఇచ్చేశాడు.. ఇంతకీ ఈయన ఎవరో తెలుసా...

ఇన్ఫోసిస్ (Infosys) సహ-వ్యవస్థాపకుడు నందన్ నిలేకని (Nandan Nilekani) తాను చదువుకున్న ఐఐటీ బాంబేకి (IIT Bombay) ఏకంగా రూ.315 కోట్ల భారీ విరాళం ఇచ్చాడు. ఐఐటీ బాంబేతో తన అనుబంధానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఈ భారీ మొత్తాన్ని ప్రకటించారు. కాగా నందన్ నిలేకని బ్యాచ్‌లర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ చదివేందుకు 1973లో ఐఐటీ బాంబేలో చేరారు.

Nandan Nilekani Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి