• Home » Munugode Bypoll

Munugode Bypoll

Telangana Assembly: ‘అయ్యేదుంటే సీఎం కావచ్చు’

Telangana Assembly: ‘అయ్యేదుంటే సీఎం కావచ్చు’

రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి కోసం పైరవీలు చేయలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అయ్యేదుంటే ముఖ్యమంత్రి కావచ్చునని ఆయన పేర్కొన్నారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణం

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కోణం

ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసులో విపక్ష నేతల కదలికలను గుర్తించడం వంటివే కాదు.. ఈ ఫోన్ ట్యాపింగ్‌తో మహిళలను సైతం పోలీసులు వేధించారని అధికారుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లాకి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్ అయ్యారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్‌లో మరో సంచలనం..మునుగోడు ఉపఎన్నికల్లోనూ..

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్‌లో మరో సంచలనం..మునుగోడు ఉపఎన్నికల్లోనూ..

తీగ లాగితే డొంకే కదులుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. నల్లగొండకి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు లిఫ్ట్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నాయకుల ఫోన్ ట్యాప్ చేసి విన్నట్లు వారిపై అభియోగాలొచ్చాయి.

Munugode Bypolls: మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయానికి సీపీఐ, సీపీఎం పార్టీల కృషి

Munugode Bypolls: మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయానికి సీపీఐ, సీపీఎం పార్టీల కృషి

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయానికి సీపీఐ (CPI) సీపీఎం (CPM) పార్టీలు కృషి చేశాయని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి (Telangana Minister Jagdish Reddy) అన్నారు.

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా

హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.

Munugode Election Results: మునుగోడులో చక్రం తిప్పిన మంత్రి జగదీష్‌రెడ్డి

Munugode Election Results: మునుగోడులో చక్రం తిప్పిన మంత్రి జగదీష్‌రెడ్డి

తొలుత వామపక్షాలకు ఆ తర్వాత కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రస్తుతం గులాబీ ఖిల్లాగా మారింది. మూడు ఉప ఎన్నికలతో ఉమ్మడి జిల్లా గులాబీ కంచుకోటగా రూపాంతరం సంతరించుకుంది.

munugode by election results: కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది: సీఈఓ వికాస్ రాజ్

munugode by election results: కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది: సీఈఓ వికాస్ రాజ్

మునుగోడు ఉపఎన్నిక మొత్తం కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. ప్రొసీజర్ ప్రకారం అధికారికంగా RO ఫలితాలు విడుదల చేస్తారని వికాస్ రాజ్ చెప్పారు.

Munugode Election Results: ఓటమిని అంగీకరించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

Munugode Election Results: ఓటమిని అంగీకరించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు విజేత ఎవరో దాదాపుగా తేలిపోయింది. 12వ రౌండ్‌లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Munugode Bypoll results live:  మునుగోడులో తెలంగాణ మంత్రులు అట్టర్‌ ఫ్లాప్

Munugode Bypoll results live: మునుగోడులో తెలంగాణ మంత్రులు అట్టర్‌ ఫ్లాప్

మునుగోడు (Munugode)ను తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్‌ఎస్ తీవ్రంగా కృషి చేసింది. కృషి ఫలితంగా ప్రస్తుతానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

Munugode Election Results: తెలంగాణ భవన్‌లో సంబురాలు

Munugode Election Results: తెలంగాణ భవన్‌లో సంబురాలు

మునుగోడు ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు దిశగా వెళ్తున్నారు. మునుగోడులో విజేత ఎవరో దాదాపుగా తెలిసిపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి