Home » Mobile Phones
Activate DND: స్పామ్ మార్కెటింగ్ కాల్స్ వల్ల మన మనస్సాంతి చాలా వరకు దెబ్బతింటుంది. కేవలం కాల్స్ మాత్రమే కాదు.. మెసేజ్లు కూడా పెద్ద తలనొప్పిగా మారిపోయాయి.
కొంచెం తక్కువ ధరకు వస్తుందని చాలామంది సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొంటుంటారు. అయితే, సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనేటప్పుడు ప్రజలు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలను సూచిస్తూ తెలంగాణ పోలీసులు ఎక్స్ వేదికగా హెచ్చరిక జారీ చేశారు.
మొబైల్ ఇంటర్నెట్ వేగంలో యూఏఈ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సగటున సెకనుకు 546.14
చాలా మందికి తమ మొబైల్ ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టే అలవాటు ఉంటుంది. మీకు కూడా ఆ అలవాటు ఉందా? అయితే, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి.
ఇన్‌కం ట్యాక్స్ 2025 ఫైలింగ్ విషయంలో కొత్త మార్పులు (Income Tax 2025 New Rules) వచ్చాయి. ఈ మార్పులు పన్ను దాఖలు ప్రక్రియను మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఈ కొత్త నిబంధనలు తెలుసుకుని ముందుగానే పాటించడం ద్వారా, ఫైలింగ్ సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.
సంగీత మొబైల్ 51వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ప్రతి కొనుగోలు పై రూ.2,500 వరకు వ్యాలెట్‌లో క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది.
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా, 2026 మార్చి తర్వాత ప్రభుత్వ సాయం లేకుంటే దివాలా తప్పదని టెలికాం శాఖకు లేఖ రాసింది. రూ.1.95 లక్షల కోట్ల బకాయిలు ఉండటంతో, కంపెనీ మనుగడే ప్రశ్నార్థకమవుతోంది.
స్పామ్ కాల్స్ మొబైల్స్ వినియోగదారులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఫోన్ వచ్చినప్పుడు ఏదో అర్జంట్ కాల్ అనుకోని ఎత్తితే అదేదో కంపెనీ కాల్ అయి ఉంటుంది. ఎత్తితే ఒక బాధ.. ఎత్తకపోతే మరో ఇబ్బంది. ట్రూ కాల్ యాప్ ద్వారా తెలుసుకుని ఒక సారి అవాయిడ్ చేయొచ్చు.
ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్లు నిత్యావసరంగా మారాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ మొబైల్‌లో రీల్స్ చూస్తూ సమయం గడుపుతున్నారు. కానీ దీనివల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మీ ఫోన్లో ఇంటర్నెట్ స్లోగా ఉందా.. కొత్త ఫోన్ అయినా డేటా వేగంగా రావడం లేదా.. ఈ టిప్స్ పాటిస్తే నిమిషాల్లోనే ఇంటర్నెట్ జెట్ స్పీడ్‌తో వస్తుంది..