• Home » Mexico

Mexico

వీధిలో తాపీగా నడుస్తున్న పెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు..

వీధిలో తాపీగా నడుస్తున్న పెద్ద పులి.. చివరికి జరిగింది చూస్తే నోరెళ్లబెడతారు..

ఓ పెద్ద పులి ఇళ్ల ముందు రోడ్డుపై తాపీగా నడుస్తూ వెళ్తోంది. ఇళ్ల ముందుకు పులి రావడాన్ని చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు దానికి దూరంగా పరుగెత్తారు. మరికొందరు..

2026 ఫిఫా వరల్డ్ కప్: మెక్సికోలో హింస.. మ్యాచ్‌ల వేదికల మార్పు తప్పదా?

2026 ఫిఫా వరల్డ్ కప్: మెక్సికోలో హింస.. మ్యాచ్‌ల వేదికల మార్పు తప్పదా?

మెక్సికోలో హింసతో జూన్, జులైలో జరగాల్సిన 2026 వరల్డ్ కప్‌ ఫుట్‌బాల్ మ్యాచ్ వేదికలపై అనిశ్చితి నెలకొంది. డ్రగ్ లార్డ్.. ఎల్ మెంచో హతుడైన తర్వాత మెక్సికోలో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆటగాళ్లు, అభిమానుల రక్షణపై ఫిఫా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

మెక్సికో‌ డ్రగ్స్ ముఠా డాన్ హతం! పలు రాష్ట్రాల్లో అల్లర్లు

మెక్సికో‌ డ్రగ్స్ ముఠా డాన్ హతం! పలు రాష్ట్రాల్లో అల్లర్లు

మెక్సికోలో డ్రగ్స్ ముఠా నాయకుడు ఎల్ మెంచో మృతితో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. పలు రాష్ట్రాల్లో వాహనాలు, పెట్రోల్ బంక్‌లు, రోడ్లు వంటి ప్రజా ఆస్తులను ధ్వంసం చేశాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మెక్సికో అధ్యక్షురాలు తెలిపారు.

డ్రగ్ లార్డ్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ 'ఎల్ మెంచో' హతం

డ్రగ్ లార్డ్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ 'ఎల్ మెంచో' హతం

మెక్సికో, అమెరికా దేశాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న 'ఎల్ మెంచో' ఎట్టకేలకు హతమయ్యాడు. అతడ్ని పట్టుకోవడానికి మెక్సికన్ స్పెషల్ ఫోర్సెస్ జరిపిన ఒక ఆపరేషన్ యుద్ధరంగంలా మారింది.

క్యూబాకు చమురు అమ్మితే.. సుంకాలు విధిస్తాం: ట్రంప్ హెచ్చరిక

క్యూబాకు చమురు అమ్మితే.. సుంకాలు విధిస్తాం: ట్రంప్ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. క్యూబా లక్ష్యంగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశానికి చమురు సరఫరా చేసే ఏ దేశానికైనా సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.

Dog Grabs Stuffed Toy: కుక్క పట్టు అంటే ఇదేనేమో.. బొమ్మ ఇచ్చే వరకు వదల్లేదు..

Dog Grabs Stuffed Toy: కుక్క పట్టు అంటే ఇదేనేమో.. బొమ్మ ఇచ్చే వరకు వదల్లేదు..

ఓ కుక్క పట్టు వదలకుండా అనుకున్నది సాధించింది. ఓ షాపులోకి వెళ్లిన అది అక్కడి ఓ బొమ్మను పట్టుకుంది. ఆ బొమ్మను దాని కోసం కొని ఇచ్చే వరకు వదిలి పెట్టలేదు.

Train Derailment: పట్టాలు తప్పిన రైలు.. 13 మంది మృతి, 98 మందికి గాయాలు

Train Derailment: పట్టాలు తప్పిన రైలు.. 13 మంది మృతి, 98 మందికి గాయాలు

మెక్సికోలో ఇంటర్‌ఓషియానిక్ రైలు పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 13 మంది మృతి చెందగా, 98 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది.

Mexico Tariffs: మెక్సికో 50 శాతం టారీఫ్‌లు.. తగిన చర్యలు తీసుకుంటామన్న భారత్

Mexico Tariffs: మెక్సికో 50 శాతం టారీఫ్‌లు.. తగిన చర్యలు తీసుకుంటామన్న భారత్

మెక్సికో తీసుకున్న 50 శాతం టారీఫ్‌ల నిర్ణయం 2026, జనవరి 1వ తేదీనుంచి అమల్లోకి రానున్నాయి. తమతో ట్రేడ్ డీల్స్ చేసుకోని దేశాలపై మెక్సికో 50 శాతం టారీఫ్‌లు విధించింది.

India-Mexico Talks: 50 శాతం సుంకాల విధింపు.. మెక్సికోతో చర్చలు జరుపుతున్నామన్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు

India-Mexico Talks: 50 శాతం సుంకాల విధింపు.. మెక్సికోతో చర్చలు జరుపుతున్నామన్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు

మెక్సికో విధించిన 50 శాతం సుంకాలపై భారత్ దృష్టిసారించింది. మెక్సికో ఆర్థిక శాఖతో భారత్ వాణిజ్య శాఖ చర్చిస్తోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

High Tariffs On Indian Goods: అమెరికాను ఫాలో అవుతున్న మెక్సికో.. భారత్‌కు భారీ షాక్..

High Tariffs On Indian Goods: అమెరికాను ఫాలో అవుతున్న మెక్సికో.. భారత్‌కు భారీ షాక్..

అమెరికా బాటలోనే మెక్సికో కూడా భారత్‌పై భారీ మొత్తంలో టారీఫ్‌లు విధించడానికి సిద్ధమైంది. వాషింగ్టన్ నుంచి మెక్సికన్ ప్రెసిడెంట్ క్లౌడియా షేన్‌బామ్స్‌కు ఒత్తిడి ఉండటం వల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి