Home » Medchal
జాతీయ స్థాయిలో ఎంతో గొప్ప పేరున్న నల్సార్ విశ్వవిద్యాలయం విద్యార్థులు కొంత కాలంగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పరిధిలో దాదాపు 30ఏళ్ల క్రితం నల్సార్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు.
మేడ్చల్ జిల్లా ఔటర్ రింగ్ రోడ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఆపి భోజనం చేస్తున్న వారిపై కంటైనర్ దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి సఢ్యుడు శంభీపూర్ రాజుకు చెందిన నివాసం, గెస్ట్‌హౌస్‌లపై డ్రోన్లు ఎగరవేయడం స్థానికంగా సంచలనం కలిగించింది. అయితే.. డ్రోన్ల ఎగురవేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ మహానగరంతోపాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు, స్థలాలను రక్షణే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా.. మరో కోట్లాది రూపాయల విలువ చేసే పభుత్వ భూమిని కాపాడగలిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కన్నతల్లిపై కొడుకు కత్తితో దాడి చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
మేక రక్తం మాఫియాపై కీసర పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మూగజీవుల నుంచి రక్తం తీసేందుకు ఎలాంటి అనుమతి పొందలేదని పోలీసులు గుర్తించారు.
కీసరలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిపై దాడి జరిగింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం స్థానికులకు, పాల పరిశ్రమ నిర్వాహకులకు భయాందోళనకు గురిచేసింది.
జీడిమెట్ల పరిధిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. గంజాయి సేవించడాన్ని అడ్డుకున్న ఇద్దరు మహిళలపై గంజాయి బ్యాచ్ దారుణంగా ప్రవర్తించింది.
మటన్ షాపులో మేకలు, గొర్రెలు, ఇతర మూగ జీవాల రక్తం సేకరించటం మొదలెట్టారు. సేకరించిన రక్తాన్ని ప్యాక్ చేసి వేరే చోటుకు తరలిస్తూ ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మటన్ షాపుపై రైడ్ చేశారు.
పాత సంవత్సరానికి టాటా చెబుతూ.. కొత్త ఏడాదికి గ్రాండ్‌గా స్వాగతం పలికారు హైదరాబాద్ నగరవాసులు. అయితే.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.