Home » Marcus Stoinis
Cricket Australia: చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గాయాలతో కొందరు ఆటగాళ్లు టీమ్‌కు దూరమైన వేళ.. ఓ స్టార్ ఆల్‌రౌండర్ రిటైర్మెంట్ తీసుకొని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
Marcus Stoinis: ఊచకోత అంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు చూపించాడు మార్కస్ స్టొయినిస్. పిడుగొచ్చి మీద పడ్డట్లు దాయాది బౌలర్ల మీద పడ్డాడీ ఆసీస్ హిట్టర్. దొరికిన బాల్‌ను దొరికినట్లు స్టాండ్స్‌లోకి తరలించాడు.
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20I ర్యాంకింగ్స్‌లో అతను అగ్రస్థానానికి ఎగబాకాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.