• Home » Maoist Party

Maoist Party

ఏపీలో నక్సలిజం ఎండ్‌కి వచ్చింది: ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

ఏపీలో నక్సలిజం ఎండ్‌కి వచ్చింది: ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సోమవారం విజయవాడలో మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మార్చి 31వ తేదీలోగా నక్సల్స్ లొంగిపోవాలని కేంద్రం ఆదేశించిందని, ఈ రోజు(సోమవారం)తో ఏపీలో నక్సలిజం ఎండ్‌కి వచ్చిందని డీజీపీ అన్నారు.

దద్దరిల్లిన సుక్మా అడవులు.. ఓ మావోయిస్టు మృతి..!

దద్దరిల్లిన సుక్మా అడవులు.. ఓ మావోయిస్టు మృతి..!

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, మావోయిస్టులకి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందినట్లు తెలుస్తోంది.

నక్సలిజంపై పోరు.. మార్చి 30న కేంద్రం కీలక ప్రకటన

నక్సలిజంపై పోరు.. మార్చి 30న కేంద్రం కీలక ప్రకటన

భారతదేశ అంతర్గత భద్రతకు దశాబ్దాలుగా సవాలుగా మారిన నక్సలిజం సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేస్తోంది.

పోలీసుల ఎదుట లొంగిపోయిన 11 మంది నక్సలైట్లు

పోలీసుల ఎదుట లొంగిపోయిన 11 మంది నక్సలైట్లు

కలహండి జిల్లాలో ఆదివారం 11 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఒక డివిజనల్ కమిటీ మెంబర్, నలుగురు ఏరియా కమిటీ మెంబర్లు, ఆరుగురు పార్టీ మెంబర్లు ఉన్నారు.

మా దగ్గర డబ్బు, బంగారం ఎంత ఉందంటే.?

మా దగ్గర డబ్బు, బంగారం ఎంత ఉందంటే.?

తాను సరెండర్ కాలేదని, అరెస్ట్ చేశారని ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేక ఇంటర్వ్యూలో మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్ దేవ్ జీ తెలిపారు.

హిడ్మాను పక్కా ప్లాన్‌తో కాల్చి చంపారు.. ABN ఆంధ్రజ్యోతితో మల్లా రాజిరెడ్డి..

హిడ్మాను పక్కా ప్లాన్‌తో కాల్చి చంపారు.. ABN ఆంధ్రజ్యోతితో మల్లా రాజిరెడ్డి..

పార్టీ అగ్ర నాయకత్వం హిడ్మా ఎన్‌కౌంటర్‌ కారణంగా భయపడిపోయి లొంగిపోయిందనటంలో ఎలాంటి వాస్తవం లేదని మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అన్నారు. పక్కా ప్లాన్‌తోనే మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాను భద్రతా దళాలు పట్టుకుని కాల్చి చంపాయని తెలిపారు.

మేం లొంగిపోలేదు.. అరెస్ట్ చేశారు.. ABN ఆంధ్రజ్యోతితో దేవ్‌జీ

మేం లొంగిపోలేదు.. అరెస్ట్ చేశారు.. ABN ఆంధ్రజ్యోతితో దేవ్‌జీ

శుక్రవారం ఏబీఎన్ మీడియాతో మాట్లాడిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము లొంగిపోలేదని, పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. గణపతి ఎక్కడున్నాడో తమకు తెలియదని తేల్చి చెప్పారు.

మావోయిస్టులకు మరో భారీ దెబ్బ

మావోయిస్టులకు మరో భారీ దెబ్బ

దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యం సాకారం కానుంది. ఒడిశాలోని కంథమాల్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు.

పోలీసుల టచ్‌లోకి గణపతి.. వారం, పది రోజుల్లో లొంగిపోయే ఛాన్స్

పోలీసుల టచ్‌లోకి గణపతి.. వారం, పది రోజుల్లో లొంగిపోయే ఛాన్స్

మావోయిస్టు అగ్రనేత గణపతి తెలంగాణ పోలీసుల టచ్‌లోకి వచ్చారు. వారం, పది రోజుల్లో గణపతి లొంగిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ అంతర్థానమైంది: డీజీపీ శివధర్ రెడ్డి

తెలంగాణ మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ అంతర్థానమైంది: డీజీపీ శివధర్ రెడ్డి

శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్‌‌‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది. మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి