• Home » Malayalam

Malayalam

Actor Dileep: నటుడు దిలీప్ నిర్దోషి.. లైంగికదాడి కేసులో కోర్టు సంచలన తీర్పు

Actor Dileep: నటుడు దిలీప్ నిర్దోషి.. లైంగికదాడి కేసులో కోర్టు సంచలన తీర్పు

ఒక ప్రముఖ నటి 2017 ఫిబ్రవరి 17న అపహరణకు గురికావడం, కేరళలోని కొచ్చి సమీపంలో కదులుతున్న కారులో ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు ఆరోపణలు రావడం మలయాళ పరిశ్రమను కుదిపేసింది. అప్పట్లో ఆ నటి వయస్సు 20 ఏళ్లు.

Kerala High Court: క్రమశిక్షణ కోసం కొడితే టీచరుపై కేసు పెట్టొద్దు

Kerala High Court: క్రమశిక్షణ కోసం కొడితే టీచరుపై కేసు పెట్టొద్దు

క్రమశిక్షణ పెంపొందించాలన్న సదుద్దేశంలో విద్యార్థులను కొట్టే ఉపాధ్యాయులపై క్రిమినల్‌ కేసులు పెట్టకూడదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

Lakshmika Sajeevan: నటి లక్ష్మిక సజీవన్ గుండెపోటుతో మృతి

Lakshmika Sajeevan: నటి లక్ష్మిక సజీవన్ గుండెపోటుతో మృతి

వర్దమాన మలయాళ సీనీ, టెలివిజన్ నటి లక్ష్మిక సజీవన్ శుక్రవారంనాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కన్నుమూసింది. ఆమె వయస్సు 24 సంవత్సరాలు. గుండెపోటు కారణంగా ఆమె కన్నుమూసింది.

Malayalam Actress Nithya Sasi: 75 ఏళ్ల వృద్ధుడిపై బుల్లి తెర నటి వలపు వల.. సినిమా స్టోరీనే మించిపోయిందిగా..!

Malayalam Actress Nithya Sasi: 75 ఏళ్ల వృద్ధుడిపై బుల్లి తెర నటి వలపు వల.. సినిమా స్టోరీనే మించిపోయిందిగా..!

ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కిన ఒక కేరళ టీవీ నటి గురించి సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ మలయాళ నటి పేరు నిత్య శశి. కేరళలోని పాతనమిట్ట ప్రాంతానికి చెందిన నిత్య మలయాళ టీవీ సీరియల్స్‌లో పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ గుర్తింపు తెచ్చిపెడుతున్న డబ్బు జల్సాలకు సరిపోలేదో.. ఏంటో.. ఈజీ మనీ కోసం తన స్నేహితుడు బిను అనే వ్యక్తితో కలిసి అడ్డదారులు తొక్కింది. తిరువనంతపురంలో ఉండే ఆర్మీలో పనిచేసి రిటైర్ అయి కేరళ యూనివర్సిటీలో ఉద్యోగిగా ఉన్న ఒక 75 ఏళ్ల పెద్దాయనకు తన స్నేహితుడితో కలిసి నిత్య శశి వలేసింది.

Kamalakanni:108 ఏళ్ల వయసులో.. రెండు భాషల్లో...

Kamalakanni:108 ఏళ్ల వయసులో.. రెండు భాషల్లో...

తమిళనాడులోని(Tamil Nadu) థేని జిల్లాకు చెందిన కమలకన్ని(Kamalakanni) వయసు 108 ఏళ్లు.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు.

Breaking: మొదటి సినిమా విడుదలకి ముందు.. దర్శకుడి కన్నుమూత

Breaking: మొదటి సినిమా విడుదలకి ముందు.. దర్శకుడి కన్నుమూత

ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న పలు చిత్ర పరిశ్రమలకి చెందిన ప్రముఖులు వరుసగా మృత్యువాత పడుతున్నారు.

Malayalan Cinema, First Women Actor : ఆ పాత్రలో నటించిందని ఈ హీరోయిన్‌కి ఏగతి పట్టిందో తెలుసా...!

Malayalan Cinema, First Women Actor : ఆ పాత్రలో నటించిందని ఈ హీరోయిన్‌కి ఏగతి పట్టిందో తెలుసా...!

మహిళగానే కాకుండా, దళిత క్రైస్తవుల వర్గానికి చెందినది కావడంతో గట్టి ప్రతిఘటన ఎదురైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి