• Home » Malakpet

Malakpet

Htderabad: బీబీ క్యాన్సర్‌ ఆస్పత్రితో..

Htderabad: బీబీ క్యాన్సర్‌ ఆస్పత్రితో..

హైదరాబాద్‌ మలక్‌పేటలోని బీబీ క్యాన్సర్‌ ఆస్పత్రితో ప్రముఖ రెనోవా హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు బుధవారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్లు రెనోవా హాస్పిటల్స్‌ చైర్మన్‌, ఎండీ డాక్టర్‌ పి.శ్రీధర్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న బీబీ క్యాన్సర్‌ ఆస్పత్రిని అత్యాధునిక క్యాన్సర్‌ సంరక్షణ సౌకర్యాలతో అభివృద్ధి చేసి రెనోవా బీబీ క్యాన్సర్‌ ఆస్పత్రిగా ప్రారంభించినట్లు తెలిపారు.

Hyderabad: ఆధార్‌ కార్డులో ఫొటో, నీ ముఖం ఒకటేనా?

Hyderabad: ఆధార్‌ కార్డులో ఫొటో, నీ ముఖం ఒకటేనా?

పోలింగ్‌ బూత్‌ వద్ద ఓ ముస్లిం మహిళ ఓటు వేయకుండా వెనుదిరగడానికి కారణమయ్యారంటూ హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న మాధవీలతపై మలక్‌పేట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారంటూ.. మంగళ్‌హాట్‌ పోలీసులు కూడా ఆమెపై కేసు పెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. మలక్‌పేటలోని ఆస్మాన్‌గఢ్‌ హోలీమదర్స్‌ గ్రామర్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌(నంబర్‌ 64)ను బీజేపీ అభ్యర్థి మాధవీలత సందర్శించారు.

TS NEWS: మలక్‌పేట బంగారం షాపులో భారీ చోరీ

TS NEWS: మలక్‌పేట బంగారం షాపులో భారీ చోరీ

నగరంలోని మలక్‌పేట అక్బర్ బాగ్‌లోని కిశ్వా జ్యూవెలరీలో బుధవారం నాడు భారీ చోరీ జరిగింది. ఈరోజు మధ్యాహ్నం బైక్‌పై పాపు వద్దకు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వీరే షాప్‌లోకి చోరబడి బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు షాపు నిర్వాహకులు అనుమానిస్తున్నారు.

TS NEWS: మలక్‌పేటలో ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యం

TS NEWS: మలక్‌పేటలో ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యం

నగరంలోని మలక్‌పేట ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యం అయింది. అదృశ్యం అయిన వారిని వరాహమూర్తి, దుర్గ దంపతులుగా తెలుస్తోంది. అయితే వీరు హైదరాబాద్‌లోని మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలీమ్ నగర్‌లో నివశిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఓ అబ్బాయి సత్య భైరవ ఉన్నారు. ముగ్గురు కూతుర్లకు దంపతులు పెళ్లిళ్లు చేశారు. మహమ్మద్ ఖాన్ జ్యూవెలరీ షాప్‌లో తండ్రి కొడుకులు ఉద్యోగం చేస్తున్నారు.

 Malakpet Train  Accident : మలక్‌పేట్‌లో లోకల్ ట్రైన్ కి తప్పిన భారీ ప్రమాదం

Malakpet Train Accident : మలక్‌పేట్‌లో లోకల్ ట్రైన్ కి తప్పిన భారీ ప్రమాదం

మలక్‌పేట్‌( Malakpet)లో లోకల్ ట్రైన్‌( local train)కి భారీ ప్రమాదం(huge accident) తప్పింది. ఓకే ట్రాక్ మీదకు రెండు లోకల్ ట్రైన్లు(Two local trains).. రావడంతో ఘటన జరిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి