Home » Madhira
ఖమ్మం జిల్లాలో రెండు వేర్వేరు అగ్నిప్రమాద ఘటనలు జరిగాయి. ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రోటరీ నగర్ ప్రాంతంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మరో ఘటనలో మధిర మండలం ఆత్కూర్ వద్ద శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో అగ్నిప్రమాదం జరిగింది
మధిరకు కావాల్సింది అభివృద్ధి మాత్రమే అని.. రాజకీయాలు కాదని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధిరలో డిప్యూటీ సీఎం భారీ రోడ్ షోలో పాల్గొన్నారు..
ఖమ్మం జిల్లా: మధిర నియోజకవర్గం, ఎర్రుపాలెం మండలం, అయ్యవారిగూడెంలో 6.50 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయనున్న బీటీ రోడ్డుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం శంకుస్థాపన చేశారు.
మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ ( BRS ) అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ ( Lingala Kamalraj ) కు పార్టీ అన్ని విధాలా సహకరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) అన్నారు.
భోజనం బాగా లేదన్న పదో తరగతి (10th class students) విద్యార్థినులపై దాష్టీకం ప్రదర్శించిన మధిర (Madhira)లోని జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల