Home » Lebanon
లెబనాన్‌లో ‘బ్లూ హెల్మెట్స్’పై దాడుల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. శాంతి పరిరక్షకుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేసింది. లెబనాన్ మిషన్‌లో కూడా భారత సైనికులు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.
లెబనాన్ రాజదాని బీరుట్‌పై ఇజ్రాయెల్ ఆదివారంనాడు బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో సర్ అల్ ఘార్బియా టౌన్‌లోని మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో సుమారు 19 మంది మృతిచెందారు.
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది.
లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. ఇవాళ జరిగిన దాడుల్లో హెజ్‌బొల్లాకు చెందిన కీలక నేత మహమ్మద్ రాడ్ మృతి చెందినట్లు సౌదీ వార్తా సంస్థ అల్ హదత్ పేర్కొంది.
లెబనాన్‌లోని బెగా లోయలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సీనియర్ హిజ్బుల్లా కమాండర్ సహా 10మంది చనిపోగా.. 50మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
ఇజ్రాయెల్, హిజ్బుల్లా ప్రాంతాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ ఇవి అమలు కాకముందే ఇజ్రాయెల్ బీరూట్‌పై బలమైన దాడిని ప్రారంభించింది. ఈ ఘటనలో 42 మంది మరణించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను ఇక్కడ చుద్దాం.
దక్షిణ ఇజ్రాయెల్‌లోని అష్దోద్ నావికా స్థావరంలోపై డ్రోన్లతో దాడి చేసినట్టు హిబ్జుల్లా ఒక ప్రకటనలో తెలిపింది. సిటీ శివార్లలోని గ్లిలాట్ ఆర్మీ ఇంటెలిజెన్స్ బేస్‌పై కూడా క్షిణపలు ప్రయోగించినట్టు పేర్కొంది. కాగా, ఇజ్రాయెల్‌పై 250 రాకెట్లతో దాడి జరిగినట్టు ఆదేశ సైనిక వర్గాలు ధ్రువీకరించాయి.
లెబనాన్ రాజధాని బీరుట్‌లోని రస్ అల్ నబాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హిజ్బుల్లా అధికార ప్రతినిధి, మీడియా వ్యవహారాల చీఫ్ మొహహ్మద్ అఫిఫ్ మృతి చెందాడు.
శ్మశానవాటికలో సమాధులు ఉంటాయి. కానీ అక్కడ మాత్రం సీన్ వేరేలా ఉంది. శ్మశానవాటికలో సొరంగం ఏర్పాటు చేశారు. తీరా దాని దగ్గరకు వెళ్లి చూస్తే షాక్ అయ్యారు.
లెబనాన్‌లో హెజ్‌బొల్లా మిలిటెంట్లతో పోరులో భాగంగా సెప్టెంబర్ 17న పేజర్ల పేలుళ్ల వ్యూహానికి తానే అనుమతి ఇచ్చానని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు అంగీకరించారు.