Home » Kurnool
కొందరు మోసగాళ్లు బరితెగించారు. కొందరు ఆన్లైన్ ఫేస్బుక్, వాట్సప్ తదితర రూపాల్లో సోషల్ మీడియాలో పరిచయం చేసుకుని మరింత సన్నిహిత్యం పెంచుకోవడం. తరచూ ఫోన్లో సంభాషించడం జరుగుతోంది.
ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనారాయణను టిప్పర్‌తో ఢీ కొట్టి, కొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో ఆయన కుమారుడు, బంధువుకు గాయాలయ్యాయి.
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ కర్నూలులో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వక్ఫ్ చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలని ముస్లిం నాయకులు డిమాండ్ చేశారు.
మండలంలోని రామ్‌కో సిమెంట్ పరిశ్రమలో సోమవారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది.
నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరిని ఇండియన మెడికల్ పార్లమెంటేరియన్స ఫోరం జాయింట్ కన్వీనర్‌గా భారత ప్రభుత్వం నియమించింది.
విద్యుత సిబ్బంది చేయవలసిన పని ఇతరులు చేయవలసి రావడంతో రుద్రవరంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇనచార్జి చిప్పగిరి లక్ష్మినారాయణ హత్య కేసులో హైడ్రామా సాగింది.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత కోరారు.
శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ అధిక వడ్డీ ఆఫర్లతో ప్రజల నుండి రూ.270 కోట్ల డిపాజిట్లు సేకరించి ఘరానా మోసం చేసింది. కర్నూలులో రూ.70 కోట్లు సేకరించి, చెల్లింపులు ఆపేసింది, బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మీనారాయణను టిప్పర్ ఢీకొట్టి, కొడవళ్లతో నరికివేత దారుణ హత్య జరిగింది. ఈ ఘటనలో ఆయన కుమారుడు, బంధువుకు గాయాలయ్యాయి.