Home » Kotak Mahindra
యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు వినియోగించే వారికి కీలక సూచన వచ్చింది. ఎందుకంటే బ్యాంకింగ్ నిర్వహణ పనుల కారణంగా ప్రముఖ బ్యాంకులు తమ డిజిటల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని బ్యాంకింగ్ రంగంలో మరో కీలక డీల్ జరిగింది. కోటక్ మహీంద్రా బ్యాంక్.. స్టాండర్డ్ చార్టర్డ్ వ్యక్తిగత రుణ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ డీల్ విలువ ఎంత, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత దిగ్గజ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పదవులకు ఉదయ్ కోటక్ రాజీనామా చేశారు. ప్రస్తుతం జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న దీపక్ గుప్తా డిసెంబర్ 31 వరకూ తాత్కాలికంగా ఆ బాధ్యతలు నిర్వహించనున్నారు.