Home » Komatireddy Rajgopal Reddy
నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఉద్ఘాటించారు. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమేనని రాజ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 2021లో చౌటుప్పల్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది.
రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రినని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి స్పందించారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి అన్నారు.
రాజకీయాలంటే పదవులు కానీ, అధికారం కానీ కాదు. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణ.
గ్రామ స్థాయి నుంచి కమిటీ నిర్మాణంలో సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రాధాన్యం. మీనాక్షీ నటరాజన్ నేతృత్వంలో గాంధీభవన్‌లో పీసీసీ పరిశీలకుల సమావేశం.
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయా.. మంత్రి పదవుల కోసమే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారా. అంతర్గత విబేధాలతోనే మంత్రి వర్గ విస్తరణ వాయిదాపడుతూ వస్తుందా.
మంత్రివర్గ విస్తరణపై పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ధర్మరాజులా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్రను పోషిస్తున్నారని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి పదవి తనకు రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో మాజీ హోంమంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడు పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు.
తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మంచివారని, ఆయన మంచితనం వల్లే, బీఆర్‌ఎస్ వాళ్లు 15 నెలలుగా ప్రశాంతంగా ఉంటున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.