Home » Kagiso Rabada
Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడ ఐపీఎల్ తాజా ఎడిషన్ నుంచి తప్పుకున్నాడు. అయితే భారత క్రికెట్ బోర్డే అతడ్ని ప్లాన్ చేసి ఇంటికి పంపించిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
Indian Premier League: బీసీసీఐని ప్రశ్నించినందుకు చిక్కుల్లో పడ్డాడు గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడ. అతడితో జీటీ మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
LSG vs PBKS: ఐపీఎల్ రెండో వారంలో దాదాపుగా మ్యాచులు ఒకేలా జరుగుతున్నాయి. నిన్న లక్నో వర్సెస్ పంజాబ్ మ్యాచ్ కూడా ఇలాగే ముగిసింది. దీంతో పేసర్ రబాడ దెబ్బకు బీసీసీఐ దిగొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
GT: గుజరాత్ టైటాన్స్ ప్రధాన పేసర్ కగిసో రబాడ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీన్ని అసలు క్రికెట్ అంటారా అంటూ ఐపీఎల్‌పై అతడు గరంగరం అయ్యాడు. రబాడ ఇంకా ఏమన్నాడంటే..
Kamran Ghulam: పాకిస్థాన్ పరువు మళ్లీ పోయింది. ఆ జట్టు ఇజ్జత్ ఇతరులు తీయాల్సిన అవసరం లేదు. వాళ్లకు వాళ్లే తీసుకుంటారు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఇది ఇంకోసారి రిపీట్ అయింది.
ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించే దక్షిణాఫ్రికా స్పీడ్ స్టర్ కగిసో రబాడ సంచలన రికార్డును సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో ఢాకా వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 3 వికెట్లు తీయడం ద్వారా బంతుల పరంగా అత్యంత వేగంగా 300 టెస్టు వికెట్లు అందుకున్న బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ బౌలర్లను అతడు అధిగమించాడు.