• Home » Kadiyam Srihari

Kadiyam Srihari

బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టాడు: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టాడు: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కడియం శ్రీహరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవాదుల ప్రాజెక్టు సృష్టికర్త తానేనని కడియం చెప్పుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు.

దానం, కడియంలకూ క్లీన్‌చిట్‌

దానం, కడియంలకూ క్లీన్‌చిట్‌

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లనూ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ డిస్మిస్‌ చేశారు.

ఫిరాయింపులను ప్రోత్సహించేలా అసెంబ్లీ స్పీకర్ తీర్పు: బండి సంజయ్

ఫిరాయింపులను ప్రోత్సహించేలా అసెంబ్లీ స్పీకర్ తీర్పు: బండి సంజయ్

ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై అనర్హత పిటీషన్‌ను డిస్మిస్ చేయడం దారుణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు.

బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా: కడియం శ్రీహరి

బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా: కడియం శ్రీహరి

మాజీ సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తన హయాంలో జరిగిన ఫిరాయింపులపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

దానం నాగేందర్‌, కడియం శ్రీహరికి ఊరట

దానం నాగేందర్‌, కడియం శ్రీహరికి ఊరట

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఇచ్చారు.

నేటితో ముగిసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

నేటితో ముగిసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

తెలంగాణ రాజకీయాల్లో గత ఏడాది కాలంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు క్లైమాక్స్ కి చేరుకుంది. బీఆర్ఎస్(BRS) పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం తుది విచారణను ముగించారు. వివరాల్లోకి వెళితే..

జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు.. కేసీఆర్‌పై కడియం శ్రీహరి సెటైర్లు

జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు.. కేసీఆర్‌పై కడియం శ్రీహరి సెటైర్లు

మాజీ సీఎం కేసీఆర్‌పై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు అధికారం కోల్పోవడంతో సహనం కోల్పోయి అధికారమే తమ జన్మ హక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు.

Kadiyam Srihari: అందుకే కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా.. కడియం శ్రీహరి క్లారిటీ

Kadiyam Srihari: అందుకే కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా.. కడియం శ్రీహరి క్లారిటీ

మాజీమంత్రి కేటీఆర్ అవినీతిలో కూరుకుపోయి ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఆయనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉన్నట్లుందని చెప్పుకొచ్చారు. కొందరు తన బొమ్మను అడ్డం పెట్టుకుని ఊరేగుతున్నారని ఎద్దేవా చేశారు.

Station Ghanpur Politics: స్టేషన్‌  ఘన్‌పూర్‌లో ఫ్లెక్సీ పాలిటిక్స్... వైరల్

Station Ghanpur Politics: స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఫ్లెక్సీ పాలిటిక్స్... వైరల్

స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్‌ఎస్ నేతలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

 Kadiyam Srihari  Fires ON KCR Family: తెలంగాణ సంపాదన దోచుకున్నారు.. కడియం శ్రీహరి షాకింగ్ కామెంట్స్

Kadiyam Srihari Fires ON KCR Family: తెలంగాణ సంపాదన దోచుకున్నారు.. కడియం శ్రీహరి షాకింగ్ కామెంట్స్

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో పేటెంట్ హక్కు రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉద్ఘాటించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి పేటెంట్ హక్కు కమ్యూనిస్ట్ పార్టీదే అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి