Home » Jio Hotstar
బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసార ఒప్పందాన్ని జియోస్టార్ రద్దు చేసుకుంది. ఈ రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని టీస్పోర్ట్స్(బంగ్లాదేశ్ బ్రాడ్‌కాస్టర్)కు జియోస్టార్ లేఖ రాసినట్లు సమాచారం.
టీ20 ప్రపంచ కప్2026ను భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీకి జియో హాట్ స్టార్ షాకిచ్చింది.