• Home » Jayaprakash Narayana

Jayaprakash Narayana

AP Politics:ఎన్డీఏకు జేపీ మద్దతు.. స్వాగతించిన చంద్రబాబు నాయుడు

AP Politics:ఎన్డీఏకు జేపీ మద్దతు.. స్వాగతించిన చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ మద్దతు ప్రకటించారు. ఎన్డీఏతో కలిసి పనిచేస్తామని, రాష్ట్రం నుంచి అరాచక పాలనను తరిమికొడతామని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమికి జయప్రకాశ్ నారాయణ మద్దతు తెలుపడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వాగతించారు.

AP Politics: లోక్ సత్తా జేపీ సంచలన నిర్ణయం.. ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటన

AP Politics: లోక్ సత్తా జేపీ సంచలన నిర్ణయం.. ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోందని లోక్ సత్తా అధినేత జయ ప్రకాశ్ నారాయణ మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నామని బుధవారం నాడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో కలిసి బరిలోకి దిగుతామని జేపీ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు మరింత దిగజారాయని జయప్రకాశ్ నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.

AP Politics: నేటి రాజకీయాల్లో కుల తత్వం, మతతత్వం ఆవహించింది: జయప్రకాష్ నారాయణ

AP Politics: నేటి రాజకీయాల్లో కుల తత్వం, మతతత్వం ఆవహించింది: జయప్రకాష్ నారాయణ

టి రాజకీయాల్లో కుల తత్వం, జడతత్వం, మతతత్వం చాలా మందిలో ఆవహించిందని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ(Jayaprakash Narayana) అన్నారు.

JP Looking At YSRCP : ‘జేపీ’ వైసీపీలో చేరుతున్నారా.. ఎంపీగా బరిలోకి దిగుతున్నారా.. ఇందులో నిజమెంత..!?

JP Looking At YSRCP : ‘జేపీ’ వైసీపీలో చేరుతున్నారా.. ఎంపీగా బరిలోకి దిగుతున్నారా.. ఇందులో నిజమెంత..!?

ఉప్పు-నిప్పులా ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy).. లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ (Jayaprakash Narayana) కలిశారు!. ఇద్దరూ చేతులు కలిపారు.. నవ్వుకున్నారు.. పక్క సీటులోనే సీఎం కూర్చోబెట్టుకున్నారు..! అలా ఇద్దరూ ఒకే స్టేజ్ దర్శనమిచ్చారో లేదో ఇక చిత్రవిచిత్రాలుగా వార్తలు..!

Jayaprakash Narayana: మనం ప్రజాస్వామ్యంలో ఎక్కడో తప్పటడుగు వేస్తున్నాం

Jayaprakash Narayana: మనం ప్రజాస్వామ్యంలో ఎక్కడో తప్పటడుగు వేస్తున్నాం

రిషిసునాక్ బ్రిటన్ ప్రధాని కావడం హర్షణీయమని లోక్‌సత్తా(loksatta party) అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ (Jayaprakash Narayana) అన్నారు.

Jayaprakash Narayana Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి