• Home » IPL live score Updates

IPL live score Updates

IPL 2024 Final: కోల్‌కతా మురిసింది.. మూడోసారి టైటిల్ గెలిచింది..!

IPL 2024 Final: కోల్‌కతా మురిసింది.. మూడోసారి టైటిల్ గెలిచింది..!

ఐపీఎల్-2024 టోర్నీ ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫైనల్ మ్యాచ్‌లోనూ అదే ధోరణి ప్రదర్శించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన తుది పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్‌ను చిత్తుగా ఓడించింది.

IPL 2024 Final: కోల్‌కతా ఘనవిజయం.. ఏకపక్షంగా సాగిన ఐపీఎల్ ఫైనల్..!

IPL 2024 Final: కోల్‌కతా ఘనవిజయం.. ఏకపక్షంగా సాగిన ఐపీఎల్ ఫైనల్..!

ఐపీఎల్-2024 సీజన్ ముగిసింది. ఎంతో రసవత్తరంగా సాగిన సీజన్ ఫైనల్ మాత్రం అత్యంత ఏకపక్షంగా సాగింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన కోల్‌కతా సునాయాసంగా విజయం సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది.

IPL 2024 Final KKR Vs SRH Live Score: SRH vs KKR: కోల్‌కతా కొట్టేసింది.. హైదరాబాద్‌పై కేకేఆర్ సునాయాస విజయం

IPL 2024 Final KKR Vs SRH Live Score: SRH vs KKR: కోల్‌కతా కొట్టేసింది.. హైదరాబాద్‌పై కేకేఆర్ సునాయాస విజయం

ఈ సీజన్‌లో లీగ్ దశలో అద్భుతాలు నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది. టైటిల్ పోరులో ప్రత్యర్థి జట్టుపై పరుగుల సునామీ సృష్టిస్తుందని భావిస్తే.. అందుకు భిన్నంగా పేకమేడలా కుప్పకూలింది.

IPL 2024 Final: చెలరేగుతున్న బ్యాటర్లు.. విజయం దిశగా కోల్‌కతా!

IPL 2024 Final: చెలరేగుతున్న బ్యాటర్లు.. విజయం దిశగా కోల్‌కతా!

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న ఫైనల్ (IPL 2024) మ్యాచ్ చప్పగా సాగుతోంది (SRH VS KKR). పరుగులు చేయడానికి హైదరాబాద్ బ్యాటర్లు ఇబ్బంది పడిన పిచ్‌పై కోల్‌కతా బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు.

IPL 2024: స్వల్ప స్కోరుకే పరిమితమైన హైదరాబాద్.. లబోదిబోమంటున్న బెట్టింగ్ రాయుళ్లు!

IPL 2024: స్వల్ప స్కోరుకే పరిమితమైన హైదరాబాద్.. లబోదిబోమంటున్న బెట్టింగ్ రాయుళ్లు!

టాస్ గెలిచిన హైదరాబాద్ పరుగుల వరద పారిస్తుందనుకుంటే 100 పరుగులు చేయడానికి నానా తంటాలు పడింది. ఈ సీజన్‌లో హార్డ్ హిట్టింగ్ అంటే ఏంటో రుచి చూపించిన హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రావిస్ హెడ్ (0) మొదట్లోనే అవుట్ కావడంతో మ్యాచ్‌పై కోల్‌కతా పట్టు బిగించింది.

IPL 2024: ఫైనల్‌లో చేతులెత్తేసిన హైదరాబాద్ బ్యాటర్లు.. 113 పరుగులకే ఆలౌట్!

IPL 2024: ఫైనల్‌లో చేతులెత్తేసిన హైదరాబాద్ బ్యాటర్లు.. 113 పరుగులకే ఆలౌట్!

ఎన్నో అంచనాల మధ్య మొదలైన మ్యాచ్ చాలా చప్పగా ఏకపక్షంగా సాగింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కోల్‌కతా బౌలర్లు చెలరేగడంతో హైదరాబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో హైదరాబాద్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి