• Home » IPL 2024

IPL 2024

IPL 2024: షాకింగ్ పరిణామం.. ఐపీఎల్ బిజినెస్ వ్యాల్యూ ఢమాల్

IPL 2024: షాకింగ్ పరిణామం.. ఐపీఎల్ బిజినెస్ వ్యాల్యూ ఢమాల్

అయితే చెప్పుకోవడానికి ఇంత గ్రాండ్‌గా అనిపిస్తున్నప్పటికీ గడిచిన సీజన్-2024లో ఐపీఎల్ బిజినెస్ ఎంటర్‌ప్రైజెస్ వ్యాల్యూ భారీగా పడిపోయింది. ఐపీఎల్ 2023లో సీజన్ ఐపీఎల్ బిజినెస్ వ్యాల్యూ 11.2 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఈ ఏడాది సీజన్‌లో ఏకంగా 9.9 బిలియన్ డాలర్ల స్థాయికి క్షీణించింది.

MS Dhoni: సీఎస్కేకు ధోనీ గుడ్‌బై.. ఆ నలుగురి కోసమే త్యాగం?

MS Dhoni: సీఎస్కేకు ధోనీ గుడ్‌బై.. ఆ నలుగురి కోసమే త్యాగం?

గత కొన్నాళ్లుగా మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ జోరుగా ప్రచారాలు జరగ్గా.. వాటికి చెక్ పెడుతూ చెన్నై సూపర్ కింగ్స్‌లో అతను కొనసాగుతూ...

Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ ఏం చేయబోతున్నాడు? ఐపీఎల్‌లో ఏ ఫ్రాంఛైజీకి కోచ్‌గా వెళ్లబోతున్నాడు?

Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ ఏం చేయబోతున్నాడు? ఐపీఎల్‌లో ఏ ఫ్రాంఛైజీకి కోచ్‌గా వెళ్లబోతున్నాడు?

టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకున్నాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవి కాలం పూర్తి కావడంతో ద్రవిడ్ మళ్లీ ఐపీఎల్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. చాలా ఫ్రాంఛైజీలు ద్రవిడ్‌ను మెంటార్‌గా లేదా హెడ్ కోచ్‌గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.

Team India: అతడు కెప్టెన్‌గా పనికిరాడు.. అందుకు సరైన వ్యక్తి కాదు

Team India: అతడు కెప్టెన్‌గా పనికిరాడు.. అందుకు సరైన వ్యక్తి కాదు

రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడంతో.. బీసీసీఐ కొత్త కెప్టెన్ వేటలో నిమగ్నమైంది. టెంపరరీగా కాకుండా.. పర్మినెంట్‌గా ఓ సారథిని ఎంపిక చేయాలని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలోనే రకరకాల ప్రయోగాలు చేస్తూ వస్తోంది.

IPL Prizemoney: ``జట్టు మొత్తం సంపాదన నీ జీతం కంటే తక్కువేగా అన్నాడు``.. ఐపీఎల్ ప్రైజ్‌మనీపై స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు!

IPL Prizemoney: ``జట్టు మొత్తం సంపాదన నీ జీతం కంటే తక్కువేగా అన్నాడు``.. ఐపీఎల్ ప్రైజ్‌మనీపై స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో కోల్‌‌కతా నైట్ రైడర్స్ జట్టు విజేతగా నిలిచింది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్ చక్కని ప్రతిభ కనబరిచి టైటిల్ దక్కించుకుంది. టైటిల్ విన్నర్‌గా నిలిచినందుకు గానూ కేకేఆర్ టీమ్‌కు దక్కిన ప్రైజ్‌మనీ రూ.20 కోట్లు అట.

Natasa Stankovic: హార్దిక్‌తో విడాకుల వార్తలు.. నటాషా ఆసక్తికరమైన వీడియో

Natasa Stankovic: హార్దిక్‌తో విడాకుల వార్తలు.. నటాషా ఆసక్తికరమైన వీడియో

కొన్ని రోజుల నుంచి హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు జోరుగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. నటాషా తన ఇన్‌స్టా ఖాతాలోని..

Dinesh Karthik: దినేష్ కార్తీక్‌కు 2 కీలక పదవులు.. ఐపీఎల్ 2025లో ఈ జట్టు తరఫున..

Dinesh Karthik: దినేష్ కార్తీక్‌కు 2 కీలక పదవులు.. ఐపీఎల్ 2025లో ఈ జట్టు తరఫున..

ఐపీఎల్ RCB జట్టులో ప్రతిసారీ దాదాపు మంచి ఆటగాళ్లు ఉంటారు. కానీ ఈ జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ టైటిల్‌‌ను గెలవలేకపోయింది. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దినేష్ కార్తీక్‌కు(Dinesh Karthik) కీలక బాధ్యతలను అప్పగించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Hardik Pandya: జీవితంలో చాలా చెడును ఎదుర్కొన్నా.. నేనెప్పుడూ భయపడి పారిపోను: హార్దిక్ పాండ్యా

Hardik Pandya: జీవితంలో చాలా చెడును ఎదుర్కొన్నా.. నేనెప్పుడూ భయపడి పారిపోను: హార్దిక్ పాండ్యా

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దానికి తగ్గట్టే అతడి నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ టీమ్ ఐపీఎల్‌లో దారుణంగా విఫలమైంది.

Dinesh Karthik: బయటి వారికి ఇవేవీ తెలియవు.. నా రిటైర్మెంట్ నిర్ణయానికి కారణాలు అవే: దినేష్ కార్తీక్!

Dinesh Karthik: బయటి వారికి ఇవేవీ తెలియవు.. నా రిటైర్మెంట్ నిర్ణయానికి కారణాలు అవే: దినేష్ కార్తీక్!

అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన టాప్ ఫైవ్ క్రికెటర్లలో దినేష్ కార్తీక్ ఒకడు. ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు వివిధ ఫ్రాంఛైజీల తరఫున ఆడిన వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా, క్రికెట్ ఆడగలిగే ఫిట్‌నెస్ ఉన్నప్పటికీ దినేష్ రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

Andhra Pradesh: అంబటిని చంపేస్తామంటూ బెదిరింపులు.. వాళ్లపనేనంటున్న రాయుడు ఫ్యాన్స్..

Andhra Pradesh: అంబటిని చంపేస్తామంటూ బెదిరింపులు.. వాళ్లపనేనంటున్న రాయుడు ఫ్యాన్స్..

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడి (Ambati Rayudu) ని చంపేస్తామంటూ కొందరు దుండగులు బెదిరింపు కాల్స్ చేయడం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి రాయుడును అసభ్యపదజాలంతో తిడుతూ చంపేస్తామని.. కుటుంబ సభ్యులను రేప్ చేస్తామంటూ బెదిరించారని అంబటి రాయుడు స్నేహితుడు సామ్‌పాల్ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి