• Home » India vs Australia final

India vs Australia final

World Cup: అతి ఆత్మవిశ్వాసంతో ఆడితే ఇలానే ఉంటుంది.. టీమిండియాపై పాక్ లెజెండ్ విమర్శలు

World Cup: అతి ఆత్మవిశ్వాసంతో ఆడితే ఇలానే ఉంటుంది.. టీమిండియాపై పాక్ లెజెండ్ విమర్శలు

Shahid Afridi: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయిన బాధలో ఉన్న టీమిండియాపై పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ షాహీద్ ఆఫ్రిదీ విమర్శలు చేశాడు. అతి ఆత్మవిశ్వాసం ఖరీదైనదని నిరూపించబడిందని అన్నాడు. అతి ఆత్మవిశ్వాసమే వరల్డ్‌ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమికి కారణమని ఓ పాకిస్థాన్ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆఫ్రిదీ వ్యాఖ్యానించాడు.

Ind vs Aus World Cup 2023 Final Live Updates: భారత్ చిత్తు.. విశ్వవిజేత ఆస్ట్రేలియా

Ind vs Aus World Cup 2023 Final Live Updates: భారత్ చిత్తు.. విశ్వవిజేత ఆస్ట్రేలియా

అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైన‌ల్లో టీమిండియా టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 240 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా గెలుపు దిశగా సాగుతోంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో అదరగొట్టాడు.

World Cup Final: ఫైనల్ మ్యాచ్ రోజు పెళ్లి.. అతిథుల కోసం పెళ్లి వారు ఎలాంటి ఏర్పాట్లు చేశారంటే.. వీడియో వైరల్!

World Cup Final: ఫైనల్ మ్యాచ్ రోజు పెళ్లి.. అతిథుల కోసం పెళ్లి వారు ఎలాంటి ఏర్పాట్లు చేశారంటే.. వీడియో వైరల్!

గత నెలన్నరగా ప్రపంచకప్ ఫీవర్ అందరినీ ఆవహించేసింది. టీమిండియా వరుస విజయాలతో ఫైనల్ చేరడంతో ఆ జోష్ మరింత పెరిగింది. ఈ రోజు ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా తలపడుతోంది. ఫైనల్ మ్యాచ్ కావడం, అందులోనూ ఆదివారం కావడంతో అందరూ టీవీలకు అతుక్కుపోయారు.

India vs Australia World Cup final: అదిరేటి డ్రస్సేసిన అనుష్క.. ధర చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్..

India vs Australia World Cup final: అదిరేటి డ్రస్సేసిన అనుష్క.. ధర చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పైనే అందరి దృష్టీ పడింది. ఈ రెండు జట్లలో ఏ టీమ్ గెలుస్తుందోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈ మ్యాచ్ చూడటానికి...

World Cup 2023 Closing Ceremony Live: ఫైనల్ పోరుకు సర్వం సిద్దం.. ప్రధాని మోదీ కీలక ట్వీట్

World Cup 2023 Closing Ceremony Live: ఫైనల్ పోరుకు సర్వం సిద్దం.. ప్రధాని మోదీ కీలక ట్వీట్

ప్రపంచ కప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలని భారత్.. రికార్డు స్థాయిలో 6వసారి ఎగరేసుకుపోవాలని ఆస్ట్రేలియా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరికొద్ది సేపట్లో వన్డే వరల్డ్ కప్ 2023 ఆఖరి పోరాటం మొదలుకానుంది.

India vs Australia final: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌లో ఈ రికార్డులు బద్ధలయ్యే ఛాన్స్..

India vs Australia final: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌లో ఈ రికార్డులు బద్ధలయ్యే ఛాన్స్..

మరికొన్ని గంటల్లో ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్‌ల్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. వరల్డ్ కప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలని భారత్.. రికార్డు స్థాయిలో ఆరోసారి ఎగరేసుకు పోవాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతున్నాయి.

IND vs AUS Final: ఫైనల్ మ్యాచ్ పిచ్, వెదర్ రిపోర్టు ఎలా ఉందంటే..? వర్షం వచ్చే అవకాశాలున్నాయా..?

IND vs AUS Final: ఫైనల్ మ్యాచ్ పిచ్, వెదర్ రిపోర్టు ఎలా ఉందంటే..? వర్షం వచ్చే అవకాశాలున్నాయా..?

World Cup Final: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రపంచకప్ ట్రోఫీ కోసం తుది పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా 10 విజయాలతో ఫైనల్‌లో అడుగుపెట్టిన టీమిండియా తుది పోరులోనూ గెలిచి మూడో సారి ప్రపంచకప్ ట్రోఫీని గెలవాలని పట్టుదలగా ఉంది.

India vs Australia final: ఇంతబాగా ఆడేస్తున్నారేంటి?

India vs Australia final: ఇంతబాగా ఆడేస్తున్నారేంటి?

ఒకటా...రెండా... మాది పదేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ. ఒక్కటైనా ఐసిసి ట్రోఫీ దక్కకుండా పోతుందా అన్న ఎదురు చూపులతో మా కళ్ళు కాయలు కాశాయి. బోలెడంత ఫ్రస్ట్రేషన్, అంతకు మించి...

India vs Australia final: టీమిండియాతో ఫైనల్‌ ముందు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్

India vs Australia final: టీమిండియాతో ఫైనల్‌ ముందు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్

రికార్డు స్థాయిలో 8వసారి ఫైనల్‌ చేరిన ఆస్ట్రేలియా అహ్మదాబాద్ వేదికగా టీమిండియాను (India Vs Australia Final) ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఆదివారం భారత్‌తో జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్‌పై ఆసీస్ స్టార్ పేపర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఆసక్తికరంగా స్పందించాడు.

India vs Australia final Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి