• Home » IDFC First Bank Ltd.

IDFC First Bank Ltd.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో రూ. 590 కోట్ల మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో రూ. 590 కోట్ల మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో రూ. 590 కోట్ల మోసం కేసులో నలుగురు అరెస్ట్ అయ్యారు. మాజీ ఉద్యోగులు పక్కా ప్లాన్‌తో రూ.590 కోట్లు దోచేసినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు ఆ డబ్బును షెల్ కంపెనీకి మళ్లించినట్లు తెలిపారు.

Alert: మే 1 నుంచి ఈ క్రెడిట్ కార్డులపై బాదుడే బాదుడు

Alert: మే 1 నుంచి ఈ క్రెడిట్ కార్డులపై బాదుడే బాదుడు

ఈరోజు ఏప్రిల్ నెల చివరి రోజు. రేపటి నుంచి కొత్త మే నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల 1వ తేదీన కొన్ని మార్పులు ఉంటాయి. ఈ క్రమంలోనే మే నెలలో కూడా పలు మార్పులు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం. మే 1 నుంచి క్రెడిట్ కార్డుల(credit cards) యుటిలిటీ బిల్లు చెల్లింపులపై బ్యాంకులు 1% అదనపు ఛార్జీని విధించనున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి