• Home » I-PAC

I-PAC

AP Election Results: వైఎస్ జగన్ చెప్పినట్లే.. దేశం మొత్తం ఏపీ వైపు చూసిందిగా!

AP Election Results: వైఎస్ జగన్ చెప్పినట్లే.. దేశం మొత్తం ఏపీ వైపు చూసిందిగా!

అవును.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చెప్పినట్లుగా యావత్ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది..! అదేంటి ఘోరాతి ఘోరంగా వైసీపీ (YSRCP) ఓడిపోయింది కదా.. ఇక చూడటమేంటి..? ఇదేం విడ్డూరమనే సందేహాలు వచ్చాయ్ కదా..! అక్కడికే వస్తున్నా ఆగండి..! ఇంకెందుకు ఆలస్యం.. మీ సందేహాలన్నింటికి క్లియర్ కట్‌గా సమాధానాలు దొరకాలంటే ఈ స్పెషల్ స్టోరీ చదివేయాల్సిందే మరి.

AP Elections 2024: వైసీపీకి 151 మించి సీట్లు వస్తే.. పీకే మరో సంచలనం!

AP Elections 2024: వైసీపీకి 151 మించి సీట్లు వస్తే.. పీకే మరో సంచలనం!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు రావాల్సి ఉంది. ఈ గ్యాప్‌లోనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వర్సెస్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగా పరిస్థితులు నెలకొన్నాయి.

AP Politics: వైసీపీని ప్యాక్ చేసేస్తోన్న ఐ ప్యాక్..!! ఏం జరిగిందంటే..?

AP Politics: వైసీపీని ప్యాక్ చేసేస్తోన్న ఐ ప్యాక్..!! ఏం జరిగిందంటే..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార వైసీపీ ఎమ్మెల్యేలను ఐ ప్యాక్ సభ్యులు అది చేయండి, ఇది చేయండి అని ఆదేశాలు జారీ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమాచారం ఇస్తూ ఇలా చేయండి, ప్రలోభాలకు గురిచేయాలని స్పష్టం చేస్తున్నారు. ఐ ప్యాక్ సభ్యుల తీరుతో కొందరు ఎమ్మెల్యేలు ఇబ్బందికి గురవుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి