• Home » Homeopathy

Homeopathy

HOSPITAL : ఐదు నెలలుగా మూతపడ్డ హోమియో ఆసుపత్రి

HOSPITAL : ఐదు నెలలుగా మూతపడ్డ హోమియో ఆసుపత్రి

మండలంలోని కల్లుమర్రి గ్రామంలో ఉన్న ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రిలో డాక్టర్‌ లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు. మండల వ్యాప్తంగా దీర్ఘకాలిక వ్యాధు లతో బాధపడుతున్న రోగులు కల్లుమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న హోమియో ఆసుపత్రికి వెళ్లి చికిత్సలు పొందుతున్నారు. ఇక్కడ పని చేస్తున్న డాక్ఠర్‌ ఐదేళ్ల కిందట బదిలిపై వెళ్లారు. అప్పటి నుంచి ఈ ఆసుపత్రి ఫార్మసిస్టులతోనే నడుస్తోంది. డాక్టర్‌ లేకపోయినా ఫార్మసిస్టు ఇచ్చే మందులతోనే రోగులు సంతృప్తిచెందుతున్నారు. అయితే ఎన్నికల ముందు ఇక్కడ పనిచేస్తున్న ఫార్మసిస్టు డిప్యుటేషనపై పరిగి మండలంలోని సేవమందిర్‌కు వెళ్లారు.

Stubborn Diseases: ఆ వ్యాధులను కూడా ఆట కట్టించొచ్చు!

Stubborn Diseases: ఆ వ్యాధులను కూడా ఆట కట్టించొచ్చు!

ఆస్తమా, హెచ్‌ఐవి లాంటి మొండి వ్యాధులకు హోమియోలో సమర్థమైన మందులున్నాయి. వ్యాధుల ఆట కట్టించి, ఆరోగ్యాన్ని అందించే

తాజా వార్తలు

మరిన్ని చదవండి