Home » Holi Festival
ఈ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో బ్లడ్‌మూన్ దశ ప్రారంభం కానుంది. అయితే, ఈ సమయంలో వాతావరణంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి. కాబట్టి, చంద్రగ్రహణం సమయంలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసుకుందాం..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో ఆనందం, ఐక్యత, కొత్త ఆశలు నిండాలని ఆయన ఆకాంక్షించారు.
హోలీ పండుగ కేవలం భారతదేశానికే పరిమితం కాదు. ప్రపంచంలోని అనేక దేశాల్లో భారతీయులు, స్థానికులు కలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.
హోలీ వేడుకల్లో, చాలా మంది తెల్లటి దుస్తులు ధరిస్తారు. అయితే, తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏవో తెలుసుకుందాం..
రంగుల పండగ.. హోలీని దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోంటారు. ఈ ఏడాది పాల్గుణ మాసం పూర్ణిమ తిథి మార్చి 2వ తేదీ సాయంత్రం 5.55 గంటలకు ప్రారంభమవుతుంది.
మండలంలోని తాజంగి పంచాయతీ కేంద్రం బీటాలైన్‌లో గల రాధాకృష్ణుల ఆలయం హోలీ జాతరకు ముస్తాబయింది. ఆదివాసీలు ప్రతీ ఏడాది హోలీకి ముందు రోజు నుంచి స్థానిక రాధాకృష్ణుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
హోలీ సందర్భంగా రంగులు చల్లుకున్న యువకుడు.. తర్వాత తన చేతికి అంటిన రంగులను శుభ్రం చేయడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చేతికి అంటిన రంగులను సులభంగా ఎలా తొలగించవచ్చో చేసి చూపించాడు.
ధర్మం ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుందని, అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి మోదీ కంకణం కట్టుకున్నారని, అందరూ ఐక్యంగా ఉంటే ప్రపంచంలోని ఏ శక్తీ భారత్ అభివృద్ధిని అడ్డుకోలేదని యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.
హోలీ పండుగను మందు బాబులు మందు పండుగ చేసేశారు. మద్యం అమ్మకాలు నిలిపివేసినా.. అడ్డదారుల్లో కొనుక్కుని తాగుతున్నారు. అంతటితో ఆగకుండా రంగులు పూసుకునే నెపంతో గొడవలు పెట్టుకుంటున్నారు.
Holi celebration controversy: రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాల్లో అంతా మునిగితేలుతుంటే... ఓ గ్రామంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. పోలీసులు వర్సెస్ గ్రామస్తులు అన్నట్లు అక్కడ పరిస్థితులు మారాయి.