• Home » Hero Navadeep

Hero Navadeep

నార్కోటిక్ పోలీసుల ముందుకు హీరో నవదీప్

నార్కోటిక్ పోలీసుల ముందుకు హీరో నవదీప్

నేడు నార్కోటిక్ పోలీసుల ముందుకు హీరో నవదీప్ రానున్నాడు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో A29 గా హీరో నవదీప్ ఉన్న విషయం తెలిసిందే. డ్రగ్స్ సప్లయర్ రామచందర్‌తో నవదీప్‌కు ఉన్న సంబంధాలపై నార్కోటిక్ పోలీసులు వివరాలు ఆరా తీయనున్నారు.

Navadeep : నవదీప్ పిటిషన్‌‌పై హైకోర్టులో విచారణ

Navadeep : నవదీప్ పిటిషన్‌‌పై హైకోర్టులో విచారణ

హీరో నవదీప్ పిటిషన్‌‌పై హై కోర్టులో విచారణ జరిగింది. నవదీప్‌పై గతంలోనూ డ్రగ్స్ కేసులు ఉన్నాయని హై కోర్టుకు పోలీసులు తెలిపారు. గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని అడ్వకేట్ సిద్దార్థ్ వాదించారు.

Drugs Case: హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు..

Drugs Case: హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు..

మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించింది. పోలీసులు సోదాలు చేసే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తోంది.

Hero Navdeep: హీరో నవదీప్‌కు నార్కోటిక్ పోలీసుల నోటీసులు?

Hero Navdeep: హీరో నవదీప్‌కు నార్కోటిక్ పోలీసుల నోటీసులు?

డ్రగ్స్ కేసులో (Drugs case) పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ వాడిన నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇక డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా హీరో నవదీప్‌కు (Hero Navdeep) నార్కోటిక్ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారని తెలుస్తోంది.

Hero Navadeep Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి