Home » Hamas
నా సమాధిని నేనే తవ్వుకుంటున్నాను. రోజురోజుకూ బలహీనపడుతున్నాను. నా వాళ్లను తిరిగి కలిసే పరిస్థితులు
హమాస్ తమ వద్ద ఉన్న ఆయుధాలను పాలస్తీనా అథారిటీకి అప్పగించి గాజా పాలన నుంచి తప్పుకోవాలని అరబ్ దేశాలు తొలిసారిగా సూచించాయి.
అబు జమర్ ఫోర్జరీ డాక్యుమెంట్లతో రాఫా సరిహద్దు మీదుగా ఈజిప్టుకు చేరుకుని అక్కడి నుంచి తుర్కియేకు వెళ్లినట్టు మీడియా వర్గాలు తెలిపాయి. అక్కడ ఆమె మరో వివాహం చేసుకుందని, ఇందుకు హమాస్ రాజకీయ బ్యూరోలోని సీనియర్ అధికారి ఫాతీ హమ్మద్ సహకరించాడని పేర్కొన్నాయి.
గాజాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ కమాండర్ అలీ సలేహ్ మృతిచెందాడు.
ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకారం తెలిపింది. ఈమేరకు తన సమ్మతిని ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తులకు తెలియజేసింది.
హమాస్ ఆస్పత్రి కింద భారీ సొరంగాన్ని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. అనేక గదులతో కూడిన ఈ సొరంగం ద్వారా హమాస్ ఉగ్రవాదులు అనేక దురాగతాలకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ సొరంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
గత ఏడాది అక్టోబర్‌లో హతమైన హమాస్ మాజీ చీఫ్ యాహ్యా సిన్వర్ సోదరుడే మహమ్మద్ సిన్వర్. యాహ్యా సిన్వర్ హతం కావడతో మహమ్మద్ సిన్వర్ హమాస్ గాజా చీఫ్‌గా ఎన్నికయ్యాడు.
ఇజ్రాయెల్ గాజాలో చేపట్టిన తాజా దాడుల్లో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. జబాలియా శరణార్ధి శిబిరం మరియు ఖాన్ యూనిస్ ప్రాంతాల్లో తీవ్ర నష్టం సంభవించింది
గాజాపై ఇజ్రాయెల్ లక్షిత దాడులు ఉధృతమవ్వడంతో.. హమా్‌సకు భారీ దెబ్బ తగిలింది.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోగ్యం క్షీణించిందని ఇరాన్ మీడియా సంస్థలు ఆదివారం కథనాలు ప్రచురించాయి.