• Home » H-1B Visa

H-1B Visa

H-1B Visa: అమెరికాకు..  ఇప్పుడొద్దులే!

H-1B Visa: అమెరికాకు.. ఇప్పుడొద్దులే!

ఇంజినీరింగ్‌ చేసిన చాలా మంది విద్యార్థుల కల.. అమెరికా. ఎంఎస్‌ పేరిట విమానం ఎక్కేయడం... ఎంఎస్‌ పూర్తి చేసేలోగా ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం సంపాదించడం... వీలైతే అక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకోవడం.

 H-1B Visa: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు నూతన మార్గదర్శకాలు

H-1B Visa: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు నూతన మార్గదర్శకాలు

ఉద్యోగాల ఉద్వాసనకు గురైన హెచ్‌-1బీ వీసాదారులకు అమెరికా పౌరసత్వం, వలస సేవల ఏజెన్సీ యూఎస్‌సీఐఎస్‌ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఉద్యోగం కోల్పోయాక 60 రోజుల గ్రేస్ పిరియడ్ తర్వాత కూడా అమెరికాలో అదనపు కాలం నివసించేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు జారీ చేసిన మార్గదర్శకాలు జారీ చేసింది.

H-1B visa: హెచ్‌-1బీ వీసా వ్యవస్థలో మార్పులు.. భారతీయులపై ప్రభావం?

H-1B visa: హెచ్‌-1బీ వీసా వ్యవస్థలో మార్పులు.. భారతీయులపై ప్రభావం?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం హెచ్‌-1బీ వీసాలో మార్పులు ప్రతిపాదించింది. విదేశీ కార్మికులు, ఎఫ్‌-1 విద్యార్థుల వీసాలకు సంబంధించి అర్హతలను క్రమబద్ధీకరించడంతోపాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించింది.

NRI: యూఎస్ బిగ్‌టెక్ తొలగింపులలో భారత హెచ్-1బీ వర్కర్లకు తీవ్ర అన్యాయం.. ఎన్నారైల గగ్గొలు

NRI: యూఎస్ బిగ్‌టెక్ తొలగింపులలో భారత హెచ్-1బీ వర్కర్లకు తీవ్ర అన్యాయం.. ఎన్నారైల గగ్గొలు

ఇటు ఇండియాతో పాటు అటు అగ్రరాజ్యం అమెరికాలోని టెక్ ఇండస్ట్రీకి (Tech Industries) ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. యూఎస్‌ (US) లో ప్రతికూల వ్యాపార ఫలితాలు, మహమ్మారి కారణంగా చాలా మంది టెక్ వర్కర్స్ తమ ఉద్యోగాలను కోల్పోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి