• Home » Google Doodle

Google Doodle

Today Google Doodle : ఈ రోజు గూగుల్ డూడుల్ గమనించారా.. ఈ స్పెషల్ ఆర్ట్ వెనక సీక్రెట్ ఇదే ..

Today Google Doodle : ఈ రోజు గూగుల్ డూడుల్ గమనించారా.. ఈ స్పెషల్ ఆర్ట్ వెనక సీక్రెట్ ఇదే ..

Google Doodle Today Nowruz 2025: ప్రత్యేక సందర్భాలను యూజర్లకు గుర్తుచేసేలా క్రియేటిల్ డూడుల్స్‌తో ఆకర్షిస్తూ ఉంటుంది గూగుల్. అలాగే ఈ రోజూ ఒక అందమైన డూడుల్ ఉండటం మీరు సెర్చ్ చేసేటప్పుడు గమనించారా. ఈ సీక్రెట్ ఆర్ట్ గురించి మీరెప్పుడూ వినే ఉండరు..

Republic Day 2025: గణతంత్ర దినోత్సవం 2025 సందర్భంగా గూగుల్ స్పెషల్ డూడుల్‌..

Republic Day 2025: గణతంత్ర దినోత్సవం 2025 సందర్భంగా గూగుల్ స్పెషల్ డూడుల్‌..

భారతదేశ చరిత్రలో అతిపెద్ద దినోత్సవమైన గణతంత్ర దినోత్సవం ఈ ఏడాది 76వ సంవత్సరం జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భంగా ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Google KK Doodle: బాలీవుడ్ సింగర్‌కి గూగుల్ గౌరవం

Google KK Doodle: బాలీవుడ్ సింగర్‌కి గూగుల్ గౌరవం

దిగ్గజ సింగర్ క్రిష్ణ కుమార్ కున్నాత్ అంతే తెలియనివారు పెద్దగా ఉండకపోవచ్చు. ఎందుకంటే హింధీలో 500లకుపైగా పాటలు, ఇతర భారతీయ భాషల్లో 200లకు పైగా పాటలు పాడి అలరించారు. ప్రక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఆయనను గౌరవిస్తూ గూగుల్ ప్రత్యేక ఇవాళ డూడుల్ యానిమేషన్‌ను ప్రచురించింది.

Google Doodle 2024: వినూత్నంగా గూగుల్ డూడుల్.. దీని అర్థం తెలుసా?

Google Doodle 2024: వినూత్నంగా గూగుల్ డూడుల్.. దీని అర్థం తెలుసా?

సందర్భానికి తగినట్లు తమ డిస్‌ప్లేలో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శించే గూగుల్.. శుక్రవారం కూడా వినూత్నంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించింది.

Lok Sabha elections 2024: తొలి దశ పోలింగ్.. డూడుల్ విడుదల చేసిన గూగుల్

Lok Sabha elections 2024: తొలి దశ పోలింగ్.. డూడుల్ విడుదల చేసిన గూగుల్

దేశంలో లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గూగుల్.. డూడుల్‌ను విడుదల చేసింది. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు వేలి మీద ఇంకుతో మార్క్ చేసినట్లుగా డూడుల్‌ను గూగుల్ విడుదల చేసింది.

Delhi: రిపబ్లిక్ డే సందర్భంగా.. వినూత్నంగా గూగుల్ డూడుల్

Delhi: రిపబ్లిక్ డే సందర్భంగా.. వినూత్నంగా గూగుల్ డూడుల్

భారత 75వ గణతంత్ర దినోత్సవాన్ని(India Republic Day 2024) పురస్కరించుకుని గూగుల్ వినూత్నంగా డూడుల్‌ని(Google Doodle) ప్రదర్శించింది. దశాబ్దాలుగా ప్రదర్శిస్తున్న ఈ డూడుల్ వినియోగదారులను ఎంతో ఆకట్టుకుంటోంది. భారత ఖ్యాతిని చాటిచెప్పేలా శుక్రవారం ప్రదర్శించిన డూడుల్‌లో బ్లాక్ అండ్ వైట్ టీవీ, కలర్ టీవీలు, మొబైల్‌ ఉన్నాయి.

Google: 2023కు ముగింపు పలుకుతూ..  కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెబుతూ.. గూగుల్ వినూత్న డూడుల్..

Google: 2023కు ముగింపు పలుకుతూ.. కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెబుతూ.. గూగుల్ వినూత్న డూడుల్..

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 2023 ఏడాదికి ముగింపు పలకడానికి సిద్ధమయ్యారు. ధూంధాంగా వేడుకలు చేసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. 2023 మిగిల్చిన మధుర జ్ఞాపకాలు, విషాదాలు నెమరేసుకుంటూ 2024 ప్రశాంతంగా సాగాలని కోరుతూ వెల్ కం చెప్పడానికి రెడీ అవుతున్నారు.

Malayalan Cinema, First Women Actor : ఆ పాత్రలో నటించిందని ఈ హీరోయిన్‌కి ఏగతి పట్టిందో తెలుసా...!

Malayalan Cinema, First Women Actor : ఆ పాత్రలో నటించిందని ఈ హీరోయిన్‌కి ఏగతి పట్టిందో తెలుసా...!

మహిళగానే కాకుండా, దళిత క్రైస్తవుల వర్గానికి చెందినది కావడంతో గట్టి ప్రతిఘటన ఎదురైంది.

Google: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా?  చూడకుంటే ఇప్పుడే చూడండి కచ్చితంగా ఆశ్చర్యపోతారు..

Google: ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా? చూడకుంటే ఇప్పుడే చూడండి కచ్చితంగా ఆశ్చర్యపోతారు..

ఈరోజు డూడుల్ ను ఓపెన్ చేసి చూసారంటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇంతకూ ఈరోజు డూడుల్ లో ఏముందంటే...

Google Doodle: సౌర శక్తిని ఒడిసి పట్టిన ‘రాణి’.. ఈమె గురించి తెలిస్తే..

Google Doodle: సౌర శక్తిని ఒడిసి పట్టిన ‘రాణి’.. ఈమె గురించి తెలిస్తే..

ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా..? ఓవైపు..వెచ్చని వెలుగులు విరజిమ్ముతున్న సూర్యుడు.. ఆ వెలుగుల్లో మెరిసిపోతున్న ఓ మహిళ చిత్రం ఉన్న డూడుల్ మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందా..? ఆమె ఎవరో కాదు.. ప్రముఖ శాస్త్రవేత్త డా. మారియా టెల్క్స్.

తాజా వార్తలు

మరిన్ని చదవండి