Home » Ghana
1.4 బిలియన్ల భారతీయుల తరఫున 'ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా' అవార్డును స్వీకరిస్తున్నానని భారత ప్రధాని మోదీ చెప్పారు. ఈ గౌరవాన్ని భారతదేశ యువత ఆకాంక్షలు, సాంస్కృతిక సంప్రదాయాలు, వైవిధ్యం, ఇంకా ఘనా-భారత్ మధ్య చారిత్రక సంబంధాలకు అంకితం చేస్తున్నానని చెప్పారు.
బాల్య వివాహాలను చాలా దేశాల్లో నిషేధించడం జరిగింది. అయినప్పటికీ.. సాంప్రదాయం ముసుగులో బాల్య వివాహాలు కొనసాగుతున్నాయి. ఇటీవల పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలోనూ ఇలాంటి పరిణామమే చోటు చేసుకుంది. నుమో బోర్కేటీ లావే త్సురు XXXIII అనే 63 ఏళ్ల ఆధ్యాత్మిక నాయకుడు 12 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు.
వివాహాల సమయంలో హాస్యాస్పద ఘటనలతో పాటూ కొన్నిసార్లు ఊహించని విధంగా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. వధూవరులను ఆట పట్టించే క్రమంలో స్నేహితులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే..