Home » Exams
వారిద్దరూ కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే వివాహం విషయంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం యువకుడి ఆత్మహత్యకు దారి తీసింది.
పరీక్షల వేళ జవాబు పత్రాలు దిద్దే ఉపాధ్యాయులకు అందంగా కనిపించేలా జవాబులు రాస్తే చాలు ఇక అదనపు మార్కులు సాధించవచ్చని వేరే చెప్పక్కర్లేదు.
వరంగల్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.
పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలను నిర్వహించేందుకు ఎస్ఎస్సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ పోస్టు గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పీజీ సెట్-2026) దరఖా స్తులను ఈ నెల 19 వరకు ఆన్‌లైన్‌లో స్వీక రించనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి) ఆధ్వర్యంలో ఈ సెట్ జరగనుంది.
ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థుల హాల్‌టికెట్లను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ గురువారం విడుదల చేయనున్నారు. జిల్లాలో 145 కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షల కాలం మొదలయ్యింది. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు మొదలు కాగా, మార్చి 14 నుంచి పదోతరగతి పరీక్షలు, మే 4 ఎప్‌సెట్ ఆ వెంటనే డిగ్రీ, ఎడ్‌సెట్, బీఎడ్, బీటెక్, ఐసెట్ తదితర వార్షిక ప్రవేశ పరీక్షలు ఉన్నాయి.
ప్రస్తుతం పరీక్షల సీజన్... ఈ సమయంలో పిల్లల మెదడు చురుకుగా ఉండేందుకు రోజూ ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?
జిల్లాలో సోమవారం నుంచి మొదలయ్యే ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని డీఐఈవో ఎ.రఘుపతి ఆదేశించారు.
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మీడియా సమావేశంలో పరీక్షల షెడ్యూల్, ఇన్విజిలేషన్ కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలను వివరించారు..