Home » Diamond Ring
గోల్కొండ గనుల్లో దొరికిన అరుదైన ‘గోల్కొండ బ్లూ’ వజ్రం మే 14న జెనీవాలో వేలంకి రానుంది 23.24 కేరట్ల ఈ నీలి వజ్రానికి రూ.430 కోట్ల వరకూ ధర పలికే అవకాశం ఉంది
తుగ్గలి మండలం సూర్యతాండాకు చెందిన ఓ గిరిజన రైతు కూలీ పొలం పనులు చేస్తున్నాడు. ఇంతలో అతని కంటికి ఏదో కనిపించింది. ఏంటా అని పరీక్షపెట్టి చూడగా.. తెల్లగా మెరుస్తూ కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని గమనించిన అతనికి వజ్రం అని అనుమానం కలిగింది.
Viral News: మరికొద్ది రోజుల్లో కొడుకు పెళ్లి.. తన ఇంటికి వచ్చే కోడలికి అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు ఆ మామ. ఇంకేముంది నేరుగా జ్యూవెలరీ షాప్‌కి వెళ్లి కోట్ల విలువ జేసే ఖరీదైన డైమండ్ రింగ్ చూశాడు. బాగా నచ్చింది. దానిని నేచురల్ లైట్‌లో ఫోటో తీసుకోవడానికి కిటికీ వద్దకు తీసుకెళ్లగా.. అదికాస్తా జారి పడిపోయింది. కింద పడితే ప్రాబ్లమ్ లేదు.. కానీ, అది తొమ్మిది అంతస్థుల నుంచి జారి డ్రైనేజీలో పడిపోయింది. దీంతో..
కర్నూలు: వర్షాలు లేక సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఓ రైతుకు వజ్రం రూపంలో పంట పండింది. కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం, జొన్నగిరి గ్రామానికి చెందిన రైతుకు పొలంలో అత్యంత విలువైన వజ్రం లభ్యమైంది.