• Home » Devtional

Devtional

Guru Purnima 2025: గురు పౌర్ణమి.. ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసా?

Guru Purnima 2025: గురు పౌర్ణమి.. ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసా?

ఈరోజు గురు పౌర్ణమి. అసలు గురు పౌర్ణమి ప్రాముఖ్యత ఏమిటి? ఈ పండుగను ఎలా జరుపుకోవాలి? ఈ రోజున ఏం పనులు చేయకూడదు? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Mahakumbh 2025 : కుంభమేళాకు వెళ్తున్నారా? ఈ పని చేస్తే క్యూలో నిలబడే అవసరమే రాదు..!

Mahakumbh 2025 : కుంభమేళాకు వెళ్తున్నారా? ఈ పని చేస్తే క్యూలో నిలబడే అవసరమే రాదు..!

మీరు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్తున్నారా.. పనిలో పనిగా వారణాసిని కూడా దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే మీరు తప్పనిసరిగా ఇలా చేయండి. క్యూలైన్‌లో గంటల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా కాశీ విశ్వనాథుని ప్రశాంతంగా కనులారా వీక్షించే అవకాశం పొందవచ్చు.. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..

Tirumala: తిరుమలలో అన్యమత ప్రచారం వదంతులు.. రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్..

Tirumala: తిరుమలలో అన్యమత ప్రచారం వదంతులు.. రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్..

తిరుమలలో అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది. పాప వినాశనం వద్ద ఓ వర్గం వారు తమ మతం గురించి ప్రచారం చేశారనే వదంతులు ఊపందుకున్నాయి. పాప వినాశనంలో 20మందికి పైగా అన్యమతస్తులు పాటలతో రీల్స్ చేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Hyderabad: ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం..

Hyderabad: ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం..

ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్(Khairatabad) మహాగణపతి(Lord Vinayaka) దర్శనం వినాయక చవితికి ఒక రోజు ముందే ప్రారంభమైంది. వరసగా 70ఏళ్ల నుంచి విగ్రహం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈసారి 70అడుగుల భారీ విగ్రహాన్ని నిర్వాహకులు పెట్టారు.

Sabarimala: శబరిమల వెళుతున్నారా.. ఈ సంగతి తెలిసిందా మరి..!

Sabarimala: శబరిమల వెళుతున్నారా.. ఈ సంగతి తెలిసిందా మరి..!

అయ్యప్ప స్వామి (Lord Ayyappa) కొలువుదీరిన ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమలకు (Sabarimala) భక్తులు పోటెత్తారు. సోమవారం నాడు స్వామి వారి దర్శనానికి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి