• Home » Damodaram Sanjivayya

Damodaram Sanjivayya

Amaravati : దామోదరం సంజీవయ్యకు సీఎం ఘననివాళి

Amaravati : దామోదరం సంజీవయ్యకు సీఎం ఘననివాళి

సంజీవయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయునికి సీఎం చంద్రబాబు, విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ ఘన నివాళులర్పించారు.

CM Chandrababu.. సంజీవయ్య  జీవిత ప్రస్థానం స్ఫూర్తిదాయకం: సీఎం చంద్రబాబు

CM Chandrababu.. సంజీవయ్య జీవిత ప్రస్థానం స్ఫూర్తిదాయకం: సీఎం చంద్రబాబు

దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉండగా, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిరోధించేందుకు అవినీతి నిరోధక శాఖను (ఏసీబీ)ఏర్పాటు చేశారు. సరోజినిదేవి కంటి ఆస్పత్రి, రవీంద్రభారతి, లలితకళల అకాడమీ కూడా అప్పుడే నెలకొన్నాయి. టీచర్లకూ పింఛన్‌, అప్పట్లో ఉపాధ్యాయులకు పింఛను సౌకర్యం లేదు. బతకలేక బడి పంతులు అని.. బాధపడే రోజులవి. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పెన్షన్‌ ఇచ్చేవారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి